రామ్‌రాజ్ పేరుతో నకిలీ మాస్కులు విక్రయం..!

రామ్ రాజ్ కాటన్ బ్రాండ్ తో నకిలీ మాస్క్ లు తయారు చేసి విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రామ్‌రాజ్ పేరుతో నకిలీ మాస్కులు విక్రయం..!
X

రామ్ రాజ్ కాటన్ బ్రాండ్ తో నకిలీ మాస్క్ లు తయారు చేసి విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు, తిరుపూర్ కేంద్రంగా రామ్ రాజ్ కాటన్ సంస్థ తమ ఉత్పత్తులను తయారు చేస్తుంది. వీటిని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకకి సరఫరా చేస్తూ ఉంటారు. అయితే కొన్ని రోజులుగా నెల్లూరు జిల్లా కావలిలో రామ్ రాజ్ సంస్థ లోగోతో కొంతమంది నకిలీ మాస్క్ లు తయారు చేస్తున్నట్లు గుర్తించిన సంస్థ ప్రతినిధులు కావలి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.Next Story

RELATED STORIES