You Searched For "#Face Mask"
Coronavirus : కోవిడ్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసిన కేంద్రం..!
Coronavirus : దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తుండటంతో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Read Moreరామ్రాజ్ పేరుతో నకిలీ మాస్కులు విక్రయం..!
రామ్ రాజ్ కాటన్ బ్రాండ్ తో నకిలీ మాస్క్ లు తయారు చేసి విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Moreమాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డికి జరిమానా..!
GHMC మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డికి సరూర్నగర్ పోలీసులు జరిమానా వేశారు. కారులో మాస్క్ లేకుండా వెళుతున్న ఆయనకీ పోలీసులు రూ. 1000 రూపాయల చలానా వేశారు
Read MoreNo Mask In US : అమెరికాలో ఇక మాస్క్ అక్కరలేదు..!
అమెరికాలో వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారు ఇక పై మాస్క్ లేకుండానే బయట తిరగవచ్చు.. ఈ మేరకు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) మార్గదర్శకలను జారీ చేసింది.
Read Moreమాస్క్ లేకుండా బయటకు వచ్చిన CIకి ఫైన్
కరోనా మళ్లీ కోరలు చాస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనల్ని కఠినతరం చేశారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే ఫైన్లూ వేస్తున్నారు.
Read Moreమాస్క్ పెట్టుకోలే.. రెండున్నర లక్షల ఫైన్ కట్టిన ఆ దేశాధ్యక్షుడు!
చిలీ ప్రెసిడెంట్ సెబాస్టియన్ పినెరా ఇటీవల ఓ బీచ్ కు వెళ్లారు. అక్కడ ఓ మహిళా అభిమానితో అయన సెల్ఫీ దిగినప్పుడు మాస్కు లేకుండా కనిపించాడు. ఆ మహిళ అభిమానికి కూడా మాస్క్ ధరించలేదు
Read More