Nellore : ప్రేమించలేదన్న కోపంతో ఇంటర్‌ విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది.. !

Nellore : ప్రేమించలేదన్న కోపంతో ఇంటర్‌ విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది.. !
Nellore : నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఘాతుకం జరిగింది.. ప్రేమించలేదన్న కోపంతో ఇంటర్‌ విద్యార్థిని గొంతు కోశాడు ప్రేమోన్మాది..

Nellore : నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఘాతుకం జరిగింది.. ప్రేమించలేదన్న కోపంతో ఇంటర్‌ విద్యార్థిని గొంతు కోశాడు ప్రేమోన్మాది.. కాలేజీమిట్ట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. ప్రేమ పేరుతో కొద్దిరోజులుగా జ్యోతి వెంట పడుతున్నాడు చెంచు కృష్ణ.. అయితే, చెంచు కృష్ణ ప్రేమను జ్యోతి ఒప్పుకోకపోవడంతో కక్ష పెంచుకుని దాడి చేశాడు.. ప్రేమోన్మాది దాడిలో జ్యోతికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.. స్థానికుల సమాచారంతో ప్రేమోన్మాది చెంచు కృష్ణను అదుపులోకి తీసుకున్నారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story