Vijayawada : ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..!

Vijayawada : ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..!
విజయవాడ కృష్ణలంకలో దారుణ హత్య జరిగింది. రమ్య అనే మహిళను మరో మహిళ హత్య చేసింది

విజయవాడ కృష్ణలంకలో దారుణ హత్య జరిగింది. రమ్య అనే మహిళను మరో మహిళ హత్య చేసింది. తన భర్తతో అక్రమసంబంధం నడుపుతోందన్న అక్కసుతో నిందితురాలు ఈహత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రోకలి బండతో తలపై బలంగా కొట్టడంతో రమ్య మృతిచెందినట్లు తెలిపారు. హత్య చేసిన ప్రాంతంలో మందు బాటిల్స్, సిగరెట్లు పడేసి తమను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిందని పోలీసులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story