క్రైమ్

Amritsar : గురునానక్‌ దేవ్‌ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం..!

Amritsar : పంజాబ్ అమృత్‌సర్‌లో గురునానక్‌ దేవ్‌ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి.

Amritsar : గురునానక్‌ దేవ్‌ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం..!
X

Amritsar : పంజాబ్ అమృత్‌సర్‌లో గురునానక్‌ దేవ్‌ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. దీంతో ఆసుపత్రిలో పొగ దట్టంగా అలుముకుంది. ఒక్కసారిగా మంటలు రావడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రోగులను సురక్షితంగా బయటకు తరలించారు. మంటల్ని అదుపుతెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story

RELATED STORIES