క్రైమ్

Srikakulam : మహిళా కేడీలు.. మాటల్లో పెట్టి కిలో వెండి చోరి..!

Srikakulam : రణస్థలంలోని గొల్లవీధిలో గల శ్రీకనకదుర్గ జ్యూయల్లరీ షాపుకు ఓ యువకుడితో కలిసి వచ్చిన ఇద్దరు మహిళలు... సెల్స్‌ మెన్‌ ను మాటల్లో దింపి కాళ్ల పట్టీలను తస్కరించారు.

Srikakulam : మహిళా కేడీలు.. మాటల్లో పెట్టి కిలో వెండి చోరి..!
X

Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో మహిళకేడీలు ఘరానా మోసానికి పాల్పడ్డారు. రణస్థలంలోని గొల్లవీధిలో గల శ్రీకనకదుర్గ జ్యూయల్లరీ షాపుకు ఓ యువకుడితో కలిసి వచ్చిన ఇద్దరు మహిళలు... సెల్స్‌ మెన్‌ ను మాటల్లో దింపి కాళ్ల పట్టీలను తస్కరించారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. దాదాపు కిలో వెండి వస్తువులు దొంగిలించారని జ్యూయల్లరీ షాపు యజమాని.... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి కిలాడీ లేడీల కోసం గాలింపు చేపట్టారు.

Next Story

RELATED STORIES