ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
ఈ దుర్మార్గాన్ని చూసిన మరో బాలిక గొంతుకోశారు దుండగులు.
BY Nagesh Swarna29 Jan 2021 8:30 AM GMT

X
Nagesh Swarna29 Jan 2021 8:30 AM GMT
ఆంధ్రా - ఒరిస్సా బార్డర్‌లో దారుణం జరిగింది. సుర్ల గ్రామంలో మానవమృగాలు బరితెగించాయి. తొమ్మిదేళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ దుర్మార్గాన్ని చూసిన మరో బాలిక గొంతుకోశారు దుండగులు. ప్రాణాపాయస్థితిలో ఉన్న బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనకు పాల్పడ్డట్టుగా అనుమానిస్తున్నవారిని స్థానికులు స్తంభానికి కట్టేసి చావబాదారు. చిన్నారిపై జరిగిన దారుణంతో కోపోధ్రిక్తులైన జనం.. వారిని చితగ్గొట్టారు. కేసు నమోదు చేసుకున్న సోనాపూర్ పోలీసులు దర్యాప్తున్నారు. ఈ ఘటనతో సుర్లగ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Next Story
RELATED STORIES
'Deer Zindagi': జీబ్రా క్రాసింగ్ వద్ద జింక.. జీవితం చాలా విలువైంది:...
20 May 2022 10:00 AM GMTBhubaneswar : పెళ్ళికి సైకిల్ పై వరుడు.. ఎందుకంటే..!
20 May 2022 5:30 AM GMTOdisha : పెళ్ళికి నో అన్న వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు
19 May 2022 3:15 PM GMTBengaluru: స్కూల్ విద్యార్థినుల ఘర్షణ.. బాయ్‌ఫ్రెండ్ కోసమే అంటూ...
18 May 2022 11:15 AM GMTKarnataka : మహిళా లాయర్ పై విచక్షణారహితంగా దాడి.. వీడియో వైరల్
16 May 2022 3:30 AM GMTCouple Fire: పెళ్లిలోనే ఒంటికి నిప్పంటించుకున్న వధూవరులు.. షాకింగ్...
14 May 2022 1:32 AM GMT