Tirumala : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..!

Tirumala : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..!
Tirumala : తిరుమల అంటేనే నిత్యం రద్దీ.. మామూలు రోజుల్లోనే రోజుకు 60 నుంచి 70 వేల మంది శ్రీవారి దర్శనం చేసుకునేవారు

Tirumala : తిరుమల అంటేనే నిత్యం రద్దీ.. మామూలు రోజుల్లోనే రోజుకు 60 నుంచి 70 వేల మంది శ్రీవారి దర్శనం చేసుకునేవారు. ఇప్పుడు పట్టుమని ఐదు వేల మంది కూడా దర్శనం కోసం రావడం లేదు. అంతలా తిరుమలలో రద్దీ తగ్గింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చేవారు. ఏపీలో కర్ఫ్యూ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లలో లాక్ డౌన్ అమల్లో ఉండడంతో భక్తులు చాలా తక్కువ సంఖ్యలో వస్తున్నారు. క

రోనా ఫస్ట్ వేవ్ లో ఏకంగా 80 రోజుల పాటు తిరుమలలో దర్శనాలను నిలిపివేశారు. సెకండ్ వేవ్ తీవ్ర ఉద్రిక్త లోనూ దర్శనాలకు అనుమతి ఇస్తున్నప్పటికీ.. భక్తులు పెద్దగా రావడం లేదు. దీనితో హుండీ ఆదాయం కూడా భారీగా. శ్రీవారికి హుండీ ఆదాయం రోజుకు మూడు కోట్లకు పైగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం లక్షల్లో వస్తుంది. దీన్ని బట్టి భక్తుల సంఖ్య ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.



Tags

Read MoreRead Less
Next Story