Today Panchangam : ఫిబ్రవరి 23, బుధవారం, నేటి పంచాంగం

Today Panchangam : ఫిబ్రవరి 23, బుధవారం, నేటి పంచాంగం
Today Panchangam : ఫిబ్రవరి 23, బుధవారం, శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం శిశిరఋతువు, పక్షం : కృష్ణ పక్షం

ఫిబ్రవరి 23, బుధవారం

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం

శిశిరఋతువు

పక్షం : కృష్ణ పక్షం

తిథి : మాఘ బహుళ సప్తమి, సాయంత్రం గం.4.56 ని.ల వరకు

నక్షత్రం : విశాఖ, మధ్యాహ్నం గం.2.41 ని.ల వరకు

అమృతఘడియలు : ఉదయం గం.6.00 ల నుంచి గం.7.15 ని.ల వరకు

తిరిగి సాయంత్రం గం.5.30 ని.ల నుంచి గం.6.00 ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.12.29 ని.ల నుంచి గం.1.57 ని.ల వరకు

యమగండం : ఉదయం గం.8.06 ని.ల నుంచి గం.9.33 ని.ల వరకు

వర్జ్యం : సాయంత్రం గం.6.29 ని.ల నుంచి రాత్రి గం.8.00 ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం11.57 ని.ల నుంచి మధ్యాహ్నం గం.12.44 ని.ల వరకు

సూర్యోదయం : ఉదయం గం.6.38 ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం గం.6.20 ని.లకు

Tags

Read MoreRead Less
Next Story