Whatapp : ఇంటర్నెల్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా?

Whatapp : ఇంటర్నెల్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా?

సంచలన సోషల్ చాటింగ్ ఫ్లాట్ ఫామ్ వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా ఫైల్‌స్ ను షేర్ చేసే ఫీచర్ ఇస్తోంది. ఫోటోలు, వీడియోలు, మ్యూజిక్.. లాంటివి ఆఫ్‌లైన్‌లో షేర్ చేయడానికి వ్యక్తులను అనుమతించే మార్గంలో మెసేజింగ్ యాప్ పనిచేస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి.

వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే వివిధ రకాల ఫైల్‌లను షేర్ చేసుకునేందుకు వీలుగా వాట్సాప్ ఈ ఫీచర్‌ ను తీసుకొస్తోంది. ప్రస్తుతం బీటా వెర్షన్ లో ఈ ఫీచర్ ను టెస్ట్ చేస్తోంది మెటా.

ఆఫ్ లైన్ లో వాట్సాప్ ఫైల్ షేరింగ్ చేయాలంటే.. టార్గెట్ కాంటాక్ట్ మీ ఫోన్ కు దగ్గరగా ఉండాలి. వాట్సాప్ మీ ఫోన్ లోని బ్లూటూత్ సాయంతో పైల్ ను ఎదుటి ఫోన్ కు పంపిస్తుంది. దీనికి చాలా సైట్లు ఉన్నప్పటికీ.. ఈ యాప్ అదనంగా మీ నుంచి ఎటువంటి సెట్టింగ్స్ ను మార్చాలని కోరదు. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

Tags

Read MoreRead Less
Next Story