కరోనాను దరిచేరనీయకుండా చేసుకోండిలా..

కరోనాను దరిచేరనీయకుండా చేసుకోండిలా..
ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాదిమంది ఈ వైరస్ బారిన పడ్డారు. గత ఎనిమిది నెలలుగా వైరస్ ను పూర్తిగా నిర్మూలించడానికి పరిశోధకులు..

ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాదిమంది ఈ వైరస్ బారిన పడ్డారు. గత ఎనిమిది నెలలుగా వైరస్ ను పూర్తిగా నిర్మూలించడానికి పరిశోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఇంతవరకూ కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. అటువంటి తరుణంలో కరోనాను ఎదుర్కోవడానికి ఇమ్యూనిటీ బూస్టర్లే ఆయుధంగా మారాయి. ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా బాడీలో ఉన్న కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తీ వస్తుంది. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మార్కెట్ చాలా ఔషదాలు వచ్చాయి. వాటిలో coronaid ఔషధం అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు వైద్య నిపుణులు.

ఈ coronaid మెడిసిన్ వల్ల బాడీలో సైటోకైన్ లెవల్స్‌ తగ్గుతాయి.. అంతేకాకుద్నా ఊపిరితిత్తుల్లో సిలియాను సంరక్షిస్తుంది. అందువల్ల వైరస్ బారిన పడిన రోగికి ఊపిరితిత్తులు పాడవకుండా ఉంటాయి. కరోనా నుంచి సంభవించే మేజర్ మరణాల్లో ఊపిరితిత్తుల ఫెయిల్ వలనే ఉంటున్నాయి.. coronaid వలన ఊపిరితిత్తులు ఏమాత్రం చెడిపోకుండా ఉండటం వలన మరణాలు సంభవించే అవకాశం ఉండదు. ఇక ఈ coronaid వలన బాడీలో హెల్త్ ఇమ్యూన్ ఫంక్షన్‌ సక్రమంగా జరుగుతుంది. అంతేకాదు ఈ మెడిసిన్ వలన రక్తప్రసరణను మెరుగవుతుంది. CCMB ద్వారా అమోదం పొందిన coronaid మెడిసిన్ కు వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్‌గా NuZen సంస్థ ఉంది.

Tags

Read MoreRead Less
Next Story