India Corona Cases : కేసులు కాస్త తగ్గినా.. మరణాలు తగ్గట్లేదు..!
By - TV5 Digital Team |13 May 2021 4:48 AM GMT
India Corona Cases : దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నా మరణాలు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. గత 24 గంటల్లో 3,62,727 పాజిటివ్ కేసులు వచ్చాయి.
India Corona Cases : దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నా మరణాలు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. గత 24 గంటల్లో 3,62,727 పాజిటివ్ కేసులు రాగా 4,120 మంది చనిపోయారు. అంతకుముందు రోజు 4,205 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 2,37,03,665కు చేరగా ఇప్పటివరకు 2,58,317 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 3,52,181 మంది డిశ్చార్జ్ అయ్యారు. 37,10,525 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 18,64,594 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు క్రేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com