జాతీయం

సినీనటుడు విజయ్‌కాంత్‌కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి అన్ని వర్గాల పైనా విరుచుకుపడుతుంది. సామాన్యులతో పాటు చాలా మంది ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన..

సినీనటుడు విజయ్‌కాంత్‌కు కరోనా పాజిటివ్
X

కరోనా మహమ్మారి అన్ని వర్గాల పైనా విరుచుకుపడుతుంది. సామాన్యులతో పాటు చాలా మంది ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా నటుడు, డీఎండీకే నాయకుడు విజయ్‌కాంత్‌ కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యులు నిర్థారించారు. దీంతో ఆయన మియోట్‌ ఇంటర్నేషనల్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు స్వల్ప కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని ఆసుపత్రి గురువారం విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో తెలిపింది. విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, పూర్తిస్థాయిలో కోలుకుంటాడని.. త్వరలోనే డిశ్చార్జి చేయనున్నట్లు చెప్పారు.

Next Story

RELATED STORIES