Haryana: విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన 6గురు మృతి

Haryana: విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన 6గురు మృతి
Haryana: హర్యానాలోని పానిపట్‌లో గురువారం గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా సంభవించిన పేలుడులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

Haryana: హర్యానాలోని పానిపట్‌లో గురువారం గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా సంభవించిన పేలుడులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఊపిరాడక ఆరుగురు సభ్యులు మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.




పానిపట్‌లోని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధరంబీర్ ఖరాబ్ మాట్లాడుతూ, "కుటుంబంలోని ఓ వ్యక్తి టీ చేయడానికి స్టవ్ వెలిగించినప్పుడు పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని, ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించిందని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story