Twitter: మూత పడిన ట్విట్టర్ ఆఫీసులు.. ఖర్చులు తగ్గించుకునే పనిలో మస్క్..

Twitter: మూత పడిన ట్విట్టర్ ఆఫీసులు.. ఖర్చులు తగ్గించుకునే పనిలో మస్క్..
Twitter: మూడు ట్విట్టర్ ఇండియా కార్యాలయాలలో రెండు మూతబడ్డాయి, ఉద్యోగులు ఇంటి నుండి పని చేయమని అడిగారు.

Twitter: మూడు ట్విట్టర్ ఇండియా కార్యాలయాలలో రెండు మూతబడ్డాయి, ఉద్యోగులు ఇంటి నుండి పని చేయమని అడిగారు. న్యూఢిల్లీ మరియు ముంబైలోని తన కార్యాలయాలను మూసివేసినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. కంపెనీ బెంగళూరులో ఉన్న ట్వట్టర్ కార్యాలయాన్ని కొనసాగిస్తోందని నివేదిక పేర్కొంది. ఖర్చులను తగ్గించుకోవాలనే తన మూడు భారతదేశ కార్యాలయాలలో రెండింటిని మూసివేసిందని, సిబ్బందిని ఇంటి నుండి పని చేయమని చెప్పిందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. మస్క్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌పై పగ్గాలు చేజిక్కించుకున్న తర్వాత ట్విట్టర్ గత ఏడాది చివర్లో దాదాపు 200 మంది భారతీయ సిబ్బందిని - తొలగించింది. ఎలాన్ మస్క్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ను నియంత్రించినప్పటి నుండి సిబ్బందిని తొలగించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలను మూసివేయడం వరకు ఖర్చు తగ్గించే పనిలో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story