తాజా వార్తలు

చిత్తూరు ఎస్పీకి చంద్రబాబు లేఖ

చిత్తూరు ఎస్పీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నాని

చిత్తూరు ఎస్పీకి చంద్రబాబు లేఖ
X

చిత్తూరు ఎస్పీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నాని లేఖలో వివరించారు. వైసీపీ నాయకులకు ఓ వర్గం పోలీసులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని వేధిస్తున్నారు. పోలీసుల వ్యవహార శైలి చూస్తే.. ప్రజాస్వామ్య పునాదులను భయపెట్టేలా ఉందని మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయాలని లేఖలో చంద్రబాబు కోరారు.

Next Story

RELATED STORIES