తాజా వార్తలు

జార్ఖండ్ మాజీ సీఎంకు కరోనా పాజిటివ్

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుంది.

జార్ఖండ్ మాజీ సీఎంకు కరోనా పాజిటివ్
X

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కేసుల సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత సిబు సోరెన్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. దీంతో ఆయన రాంచీలో ని మెదంత ఆస్ప్రత్రిలో చేరారు.

Next Story

RELATED STORIES