క్రీడలు

PV Sindhu : పీవీ సింధు శుభారంభం..!

PV Sindhu : డెన్మార్క్‌ ఓపెన్ మహిళల సింగిల్స్ లో భారత స్టార్ షాట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. 30 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు 21-12, 21-10తో టర్కీకి చెందిన నెస్లిహాన్ యిగిట్‌ను ఓడించింది.

PV Sindhu :  పీవీ సింధు శుభారంభం..!
X

PV Sindhu : డెన్మార్క్‌ ఓపెన్ మహిళల సింగిల్స్ లో భారత స్టార్ షాట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. 30 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు 21-12, 21-10తో టర్కీకి చెందిన నెస్లిహాన్ యిగిట్‌ను ఓడించింది. అంతకు ముందు రోజు పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 21-14, 21-11తో భారత్‌కే చెందిన సాయిప్రణీత్‌పై గెలిచాడు. అలాగే సమీర్‌ వర్మ 21-17, 21-14తో కున్లావుత్‌ వితిద్‌సర్న్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించాడు.

Next Story

RELATED STORIES