Kanpur Test 2nd day : శ్రేయస్ అయ్యర్.. అరంగేట్రంలోనే శతకం..!
IND vs NZ : కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ (100) శతకం బాదాడు.
BY vamshikrishna26 Nov 2021 5:00 AM GMT

X
vamshikrishna26 Nov 2021 5:00 AM GMT
IND vs NZ : కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ (100) శతకం బాదాడు. ఇందులో రెండు సిక్సర్లు, 12 ఫోర్లున్నాయి. అరంగేట్రం టెస్టులోనే సెంచరీ కొట్టి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. అరంగేట్రంలోనే టెస్ట్ సెంచరీ చేసిన 16వ ఇండియన్ క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. అదే విధంగా డెబ్యూ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. కాగా ప్రస్తుతం క్రీజ్‌లో శ్రేయాస్ (104), అశ్విన్ (4) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ ఆరు వికెట్ల నష్టానికి 292పరుగులుగా ఉంది.
Next Story
RELATED STORIES
Prabhas: మరోసారి తెరపై రీల్ కపుల్.. అయిదేళ్ల తర్వాత జోడీగా..
17 May 2022 11:15 AM GMTAriyana Glory: నవంబర్‌లో బిగ్ బాస్ అరియానా పెళ్లి.. కొత్త ఇంట్లో...
17 May 2022 10:15 AM GMTMahesh Babu: ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మహేశ్.. హఠాత్తుగా స్టేజ్...
16 May 2022 4:15 PM GMTPranitha Subhash: హీరోయిన్ ప్రణీత సీమంతం.. సోషల్ మీడియాలో ఫోటోలు...
16 May 2022 1:15 PM GMTSarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' కోసం ముందుగా అనుకున్న హీరో...
16 May 2022 12:45 PM GMTSarkaru Vaari Paata Collections: వీకెండ్లో జోరు చూపించిన 'సర్కారు...
16 May 2022 11:30 AM GMT