You Searched For "AP government"

Divyavani : ఆసరా పేరుతో జగన్‌ మహిళలకు టోకరా వేస్తున్నారు : దివ్యవాణి

8 Oct 2021 1:06 PM GMT
Divyavani : ఆసరా పేరుతో జగన్‌ రెడ్డి మహిళలకు టోకరా వేస్తున్నారని.. టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు.

Chandrababu Meeting : అవినీతి, అరాచకం, అబద్ధాలలో తప్ప ప్రతి అంశంలోనూ జగన్‌ ఘోరంగా విఫలం..!

6 Oct 2021 2:04 PM GMT
టీడీపీ ముఖ్య నేతలతో అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పరిణామాలు, వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..

ఒకరి పొట్ట కొట్టి.. మరొకరికి డబ్బులిస్తామనడం సరికాదు : ఎంపీ రఘురామ

6 Oct 2021 10:30 AM GMT
Raghurama krishna raju : ఒకరి పొట్ట కొట్టి.. మరొకరికి డబ్బులిస్తామనడం సరికాదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

AP High Court: హైకోర్టు ఆగ్రహం.. దిగొచ్చిన జగన్ ప్రభుత్వం

6 Oct 2021 9:43 AM GMT
AP High Court:హైకోర్టు ఆగ్రహానికి జగన్ ప్రభుత్వం దిగొచ్చింది.

Nara Lokesh : ఏం పాలన ఇది.. రోజుకో రైతు రోడ్డెక్కుతున్నాడు: నారా లోకేష్‌

5 Oct 2021 8:41 AM GMT
Nara Lokesh : రైతు వేమారెడ్డిని వేధిస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Maa elections 2021 : 'మా'ఎన్నికలవైపు మళ్లిన టికెట్ల వివాదం..!

26 Sep 2021 1:13 PM GMT
సినిమా టికెట్ల వివాదం.. అటు తిరిగి... ఇటు తిరిగి... మా ఎన్నికల వైపు మళ్లింది. బరిలో ఉన్న ప్రకాష్‌ రాజ్, మంచు విష్ణుల ప్యానళ్ల మధ్య విమర్శలు, ప్రతి...

Botsa Satyanarayana : వైసీపీ మంత్రులు సన్నాసులైతే, పవన్ ఏంటో అందరికీ తెలుసు: మంత్రి బొత్స

26 Sep 2021 9:20 AM GMT
Botsa Satyanarayana : వైసీపీ మంత్రులు సన్నాసులైతే, పవన్ కల్యాణ్ ఏంటో అందరికీ తెలుసంటూ ఫైర్‌ అయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ.

AP High Court : ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం..!

24 Sep 2021 11:45 AM GMT
ఏపీలోని ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా ధర్మసనం రాష్ట్రప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ షోకాజ్‌ నోటీసులు

19 Sep 2021 9:00 AM GMT
నంద్యాలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

AP Government : ఏపీ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ..!

17 Sep 2021 9:00 AM GMT
ఏపీ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ నగరపాలక సంస్థ తొలగించిన ఫ్యూజన్‌ ఫుడ్స్‌‌పై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

ఖజానా నింపుకునేందుకేనా ఈ ప్లాన్.. జగన్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు

17 Sep 2021 6:58 AM GMT
జగన్‌ మాట తప్పారు.. మడమ తిప్పారు. ఇప్పుడు పేదల నోట ఇదే మాట వినిపిస్తోంది.

TTD : కొలువుదీరిన టీటీడీ కొత్త పాలకమండలి

15 Sep 2021 11:39 AM GMT
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి కొలువుదీరింది. 25 మందితో కొత్త పాలకమండలిని ప్రభుత్వం నియమించింది.

అమ్మ ఒడికి బదులుగా ల్యాప్‌టాప్‌లు... టెండర్‌ నోటీస్‌ జారీకి ఏపీ సర్కార్‌ నిర్ణయం..!

10 Sep 2021 7:45 AM GMT
జగనన్న అమ్మఒడి, వసతి దీవెన పథకాలకు బదులు ల్యాప్‌టాప్‌లు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం టెండర్లు పిలవాలని కూడా నిర్ణయించారు.

ఏపీలో ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి : రఘురామ

3 Sep 2021 1:15 PM GMT
ఏపీలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం..!

18 Aug 2021 11:45 AM GMT
తనకు రావాల్సిన పెన్షన్‌ నిలిపివేశారంటూ రాము అనే వికలాంగుడు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం...

'మా'కు మేమే: మెగాస్టార్ చిరంజీవి

17 Aug 2021 11:33 AM GMT
ఒకప్పుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే ఓ గౌరవం, ప్రతిష్ట ఉన్నాయి. ఆ సంస్థకు అధ్యక్ష, కార్యదర్శకులుగా చేసిన.

నేనే ఏ తప్పు చేశానని అరెస్ట్ చేశారు : అరెస్ట్ తర్వాత లోకేష్..!

16 Aug 2021 3:32 PM GMT
12 గంటల హైడ్రామా తర్వాత టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విడుదలయ్యారు. ప్రెస్ మీట్ పెట్టిన లోకేష్ ఏపీ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు.

ఏపీ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు తీవ్ర ఆగ్రహం..!

9 Aug 2021 9:45 AM GMT
కోర్టు ధిక్కరణ కేసులో కోర్టు ముందు ఐఏఎస్‌ అధికారులు గిరిజాశంకర్, విజయ్‌కుమార్, గోపాలకృష్ణ ద్వివేది, మాజీ ఐఏఎస్‌ శ్రీలక్ష్మి హాజరయ్యారు.

ఐదేళ్లు పాలించమని పదవి ఇస్తే ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు: రఘురామ

7 Aug 2021 3:00 PM GMT
ఐదేళ్లు పాలించమని పదవి ఇస్తే.. రాష్ట్రాన్ని ఏపీ ప్రభుత్వం అమ్మేస్తుందని ఎంపీ రఘురామ కృష్ణం రాజు విమర్శించారు. ప్రభుత్వ విధానంపై విమర్శలు గుప్పించిన...

రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్

7 Aug 2021 8:12 AM GMT
Ruia Hospital Incident: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరా అందకపోవడం కారణంగానే 23 మంది చనిపోయారని ఏపీ ప్రభుత్వం అంగీకరించింది.

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

4 Aug 2021 9:22 AM GMT
AP High Court: ఉపాధి హామీ పథకం బిల్లులపై విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది.

ఇంత మంది సలహాదారులా..? ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు స్ట్రాంగ్ కౌంటర్

24 July 2021 5:41 AM GMT
AP High Court: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోమారు మెట్టికాయ వేసింది. సీఎం సహా...ప్రభుత్వానికి సలహాదారుల పేరుతో 40 మందిని నియమించుకోవటం ఎందుకని...

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ..!

19 July 2021 11:30 AM GMT
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి భూములపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

AP High Court : ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌

15 July 2021 10:45 AM GMT
AP High Court : ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..

పార్టీకి అనుకూలంగా దీక్ష చేస్తే అది నా అనర్హతకు దారి తీస్తుందా? రఘురామ

12 July 2021 11:07 AM GMT
హిందూ మతంపై దాడులకు నిరసనగా ఒక రోజు నిరసన తెలియజేస్తే.. పార్టీలకతీతంగా ఎంతో మంది మద్దతిచ్చారన్నారు.

Ap High Court : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ..!

12 July 2021 10:30 AM GMT
Ap High Court : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జీవో నం-2ను సస్పెండ్ చేస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది.

Chandra babu : రైతులను ఆదుకోవడంలో జగన్‌ రెడ్డి విఫలం : చంద్రబాబు

7 July 2021 10:30 AM GMT
Chandra babu : కరోనా సమయంలో రైతులను ఆదుకోవడంలో జగన్‌ రెడ్డి విఫలమయ్యారని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవడంలో జగన్‌ విఫలం : అయ్యన్నపాత్రుడు

29 Jun 2021 8:30 AM GMT
టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు సాధన దీక్షలు చేపడుతున్నారు.

టీడీపీ సీనియర్‌ నేతలతో సమావేశమైన చంద్రబాబు..!

28 Jun 2021 2:30 PM GMT
టీడీపీ సీనియర్‌ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు.

ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ నిబంధనలు సడలింపు..!

28 Jun 2021 9:30 AM GMT
AP Curfew : ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో నిబంధనలు సడలించాలని...

ఏపీని సీఎం జగన్‌ సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు: కొల్లు రవీంద్ర

27 Jun 2021 8:30 AM GMT
సీఎం జగన్‌ ఏపీని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని.. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర విమర్శించారు.

సీఎం కేసీఆర్‌, మంత్రులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు..!

23 Jun 2021 12:10 PM GMT
సీఎం కేసీఆర్‌, మంత్రులు... నీళ్ల యుద్ధం చేస్తున్నట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.

AP CM YS Jagan : జగన్‌ 11 కేసులపై హైకోర్టులో విచారణ ఎల్లుండికి వాయిదా..!

23 Jun 2021 10:30 AM GMT
AP CM YS Jagan : ఏపీ సీఎం జగన్‌ 11 కేసులపై విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. కేసుల్ని సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారణ చేపట్టింది.

ఏపీ నీటి దోపిడీని వ్యతిరేకిస్తున్నాం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

21 Jun 2021 4:00 PM GMT
Minister srinivas Goud : ఏపీతో సీఎం కేసీఆర్‌ స్నేహపూర్వకంగా ఉన్నా.. అక్కడి ప్రభుత్వం నీటి దోపిడీని వ్యతిరేకిస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌.

Jagan Job Calender : జగన్‌ జాబ్‌ క్యాలెండర్‌పై నిప్పులు చెరుగుతున్న నిరుద్యోగులు..!

20 Jun 2021 5:45 AM GMT
Jagan Job Calender : జగన్‌ నవ్వూతూ చూపించిన జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. ఇది పచ్చి మోసం అంటూ రోడ్డెక్కి నిరసనలు...

ఆనంద‌య్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ..!

31 May 2021 8:39 AM GMT
కృష్ణప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.