Home > Aryan Khan
You Searched For "#Aryan Khan"
Tovino Thomas: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై మలయాళ హీరో సంచలన వ్యాఖ్యలు..
5 March 2022 6:15 AM GMTTovino Thomas: మలయాళంలో ఎన్నో ఫీల్ గుడ్ చిత్రాలలో నటించి మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు టోవినో థామస్.
Suhana Khan: రెడ్ శారీలో షారుఖ్ కూతురు.. హీరోయిన్ కళ కనిపిస్తుందిగా..!
23 Feb 2022 1:48 PM GMTSuhana Khan: షారుఖ్ కూతురు సుహానా ఖాన్ లేటెస్ట్ ఫోటోషూట్ కూడా వైరల్‌గా మారుతోంది.
Aryan Khan: ఆర్యన్ ఖాన్ షాకింగ్ నిర్ణయం.. యాక్టింగ్‌ను కాదంటూ..
23 Feb 2022 9:23 AM GMTAryan Khan: ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం డ్రగ్స్ కేసు నుండి పూర్తిగా బయటపడ్డాడు.
Aryan Khan: ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేయాలన్నదే అసలు ప్లాన్..?
9 Nov 2021 2:02 AM GMTAryan Khan: బాలీవుడ్ సినిమాకు మించి స్క్రీన్‌ప్లే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఊహించని ట్విస్టులు.
Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ కేసుపై మంత్రి హాట్ కామెంట్స్..
8 Nov 2021 1:00 AM GMTAryan Khan Drugs Case: ముంబై క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు విషయంలో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మరో సంచలన ఆరోపణలు చేశారు
Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ కేసులో ఏం జరుగుతోంది.? వాంఖడేను ఎందుకు తప్పించారు..?
5 Nov 2021 3:45 PM GMTAryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేను బదిలీ.
Shahrukh Khan: మొక్కు తీర్చుకుంటున్న షారూఖ్ ఖాన్..
1 Nov 2021 3:45 AM GMTShahrukh Khan: డ్రగ్స్ కేసులో అరెస్టై 22 రోజులపాటు జైలులో ఉన్న షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ స్వగృహానికి చేరుకున్నాడు.
Aryan Khan: జైలు నుంచి ఆర్యన్ ఖాన్ విడుదల..
30 Oct 2021 6:42 AM GMTAryan Khan: ఈ కేసులో ఆర్యన్‌కు గురువారమే బెయిల్ లభించినప్పటికీ విడుదల ప్రక్రియ ఆలస్యమైంది
Aryan Khan Bail: ఆర్యన్ ఖాన్ బెయిల్లో జూహీ చావ్లా కీ రోల్..
29 Oct 2021 3:25 PM GMTAryan Khan Bail:ముంబై డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ మరో రాత్రి జైలులో గడపనున్నారు
Aryan Khan: కొడుకు అరెస్టుతో.. అనారోగ్యంతో అమ్మ.. అన్నం ముట్టని నాన్న
29 Oct 2021 12:02 PM GMTAryan Khan: ఎంతైనా కొడుకు.. ఏం చేసినా క్షమించే నాన్న.. తప్పు చేస్తే మందలించాలి కానీ జైల్లో పెడతారా అని అనారోగ్యంతో మంచం పట్టిన అమ్మ.
Aryan Khan Bail: ఆర్యన్ ఖాన్‌కు బెయిల్.. అభిమానుల సంబరాలు..
29 Oct 2021 5:15 AM GMTAryan Khan Bail: మూడు వారాల తర్వాత ఆర్యన్‌కు జైలు జీవితం నుంచి విముక్తి లభించనుంది.
Kiran Gosavi : పోలీసుల అదుపులో డ్రగ్స్ కేసు సాక్షి కిరణ్ గోసావి..!
28 Oct 2021 2:30 PM GMTKiran Gosavi : ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో NCB సాక్షిగా ఉన్న కిరణ్ గోసావిని అరెస్ట్ చేశారు పోలీసులు. పూణెలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
Aryan Khan Bail : ఆర్యన్ ఖాన్‌కు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు
28 Oct 2021 11:31 AM GMTAryan Khan Bail : ముంబై క్రూజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. అతనికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Mumbai cruise drugs: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఊహించని మలుపులు
27 Oct 2021 1:45 PM GMTMumbai cruise drugs: బాలీవుడ్ ని షేక్ చేస్తున్న ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది.
Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. ఎన్సీబీపై ఆరోపణలు..
24 Oct 2021 2:02 PM GMTAryan Khan Drugs Case: ముంబై క్రూజ్ డ్రగ్స్ వ్యవహారంలో కొత్త మలుపులు తీసుకుంటోంది.
Ananya Panday: ఆర్యన్ ఖాన్ వాట్సప్ చాట్‌లో అనన్య పాండే పేరు.. నిజమేనా?
21 Oct 2021 10:12 AM GMTAnanya Panday: బాలీవుడ్లో డ్రగ్స్ కాంట్రవర్సీ ఎప్పటికీ తేలేది కాదు.
Shah Rukh Khan : జైలుకు వచ్చి కొడుకును కలిసిన షారూఖ్..!
21 Oct 2021 5:49 AM GMTShah Rukh Khan : బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్... డ్రగ్స్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కొడుకు అర్యన్ ఖాన్‌ను కలిశారు.
Aryan Khan Bail : ఆర్యన్‌ఖాన్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురు..!
14 Oct 2021 12:00 PM GMTAryan Khan Bail : డ్రగ్స్‌కేసులో అరెస్ట్‌యిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు కోర్టులో మరోసారి చుక్కెదురైంది
Somy Ali: నేను పదిహేనేళ్ల వయసులో డ్రగ్స్ ట్రై చేసాను: సోమీ అలీ
9 Oct 2021 6:15 AM GMTSomy Ali: బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు హాట్ టాపిక్‌గా మారింది.
Aryan Khan : ఆర్యన్ ఖాన్ కేసు నిరూపణ అయితే పడే శిక్ష ఎన్నేళ్లంటే..?
5 Oct 2021 4:15 AM GMTసెలబ్రిటీ కొడుకు. బాలీవుడ్ బాద్షాకి వారసుడు. కానీ.. ఓ రేవ్ పార్టీ ఆర్యన్‌ఖాన్ లైఫ్‌ని సడన్‌గా చీకట్లోకి నెట్టేసింది. హైఫై పార్టీలు, కాస్ట్లీకార్లలో ...
Mumbai Drug Update : షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కి బిగ్ షాక్ !
4 Oct 2021 12:38 PM GMTMumbai Drug Update : ముంబై డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్యన్ బెయిల్ ఫిటిషన్ తిరస్కరణకి గురైంది.
Aryan Khan's journey: షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్.. బ్యాక్ గ్రౌండ్ ఏంటి..
4 Oct 2021 7:47 AM GMTAryan Khan’s journey: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ అంటే తెలియని వారెవరూ ఉండరు. అతడి కుమారుడు ఆర్యన్ ఖాన్ పుడుతూనే గోల్డెన్ స్పూన్.. కష్టపడకుండానే...
Aryan Khan : ముంబైలో భారీ డ్రగ్స్ .. అదుపులోకి షారుఖ్ ఖాన్ కుమారుడు..!
3 Oct 2021 11:05 AM GMTAryan Khan : ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. ముంబయి తీరంలోని కార్డెలియా క్రూయిజ్ నౌకపై....శనివారం రాత్రి NCB అధికారులు.. అకస్మిక...