Home > Bandi sanjay
You Searched For "Bandi sanjay"
పిచ్చిపిచ్చిగా మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టొద్దు : బండి సంజయ్ పై ఎర్రబెల్లి ఫైర్
13 Jan 2021 12:15 PM GMTతెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు.
జనగామలో టెన్షన్.. టెన్షన్!
13 Jan 2021 9:03 AM GMTపోలీసుల లాఠీఛార్జ్‌లో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించేందుకు జనగామకు చేరుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
జనగామ సీఐ మల్లేష్‌పై బండి సంజయ్ ఆగ్రహం
12 Jan 2021 2:25 PM GMTబీజేపీ నేతలపై దాడి చేసిన సీఐ మల్లేష్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పై మంత్రి పువ్వాడ అజయ్ ఆగ్రహం
10 Jan 2021 9:36 AM GMTతెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను అవినీతి చేశానని సంజయ్ చెబుతున్నారని.. దమ్ముంటే ...
తెలంగాణలో బీజేపీ బలపడుతుంది : బండి సంజయ్!
10 Jan 2021 2:17 AM GMTవరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా షెడ్యూలే విడుదల కాలేదు కానీ అధికార,ప్రతిపక్షాల విమర్శలతో రాజకీయాలు మాత్రం ఒక్కసారిగా వేడెక్కాయి.
మంత్రి అజయ్‌పైనా తీవ్ర స్థాయిలో మండిపడ్డ బండి సంజయ్
8 Jan 2021 2:30 PM GMTతాము అధికారంలోకి రాగానే అజయ్‌కు చెందిన 93, 94 సర్వే నంబర్లలో కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకుంటామని బండి సంజయ్ హెచ్చరించారు.
ఢిల్లీకి వెళ్లి వచ్చాక కేసీఆర్‌కు భయం పట్టుకుంది : బండి సంజయ్
8 Jan 2021 1:45 AM GMTటీఆర్ఎస్ గడీలను బద్దలుకొడతామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. సీఎం పదవి కోసం కేసీఆర్ ఇంట్లో పంచాయతీ జరుగుతోందన్నారు.
వరంగల్ రాజకీయాలను వేడెక్కించిన బండి సంజయ్ సవాల్
7 Jan 2021 4:16 PM GMTఓరుగల్లు అభివృద్ధి నిధుల మళ్లింపుపై భద్రకాళి అమ్మవారి సాక్షిగా ప్రమాణానికి సిద్ధమా అంటూ బండి సంజయ్ విసిరిన సవాల్ వరంగల్ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది.
బండి సంజయ్ సవాల్‌పై తీవ్రంగా స్పందించిన టీఆర్ఎస్!
6 Jan 2021 11:57 AM GMTభద్రకాళీ అమ్మవారిని కించపర్చడం కాదు.. దమ్ముంటే తన కన్నతల్లిని తీసుకురావాలంటూ బండి సంజయ్‌కు ప్రతి సవాల్ విసిరారు.
టెంపుల్ పాలిటిక్స్‌కు మరోసారి తెరలేపిన బండి సంజయ్!
6 Jan 2021 11:46 AM GMTరాష్ట్ర రాజకీయాలను సంజయ్ తన రూట్లోకి తీసుకు వస్తున్నారా? తాను టార్గెట్ చేస్తే అధికార పార్టీకి దెబ్బపడాల్సిందేనా? అధ్యక్ష పదవి దక్కినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న బండి సంజయ్..
బండి సంజయ్ వరంగల్ పర్యటన ఉద్రిక్తం!
5 Jan 2021 11:55 AM GMTబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్ పర్యటన ఉద్రిక్తంగా సాగుతోంది. కడిపికొండ బ్రిడ్జి వద్ద బండి సంజయ్‌కి ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు.
టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి : బండి సంజయ్
5 Jan 2021 9:12 AM GMTటీఆర్ఎస్ కుటుంబ, అవినీతి ప్రజావ్యతిరేక పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు.
వైసీపీ ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
4 Jan 2021 12:52 PM GMTబైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.
అన్ని శాఖల్లో ఉద్యోగులకు ప్రమోషన్లు ఎక్కడ? : బండి సంజయ్
3 Jan 2021 1:07 PM GMTరాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నయం బీజేపీ మాత్రమే అని, అందుకే పెద్ద సంఖ్యలో నాయకులు బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ బాంబు పేల్చిన బండి సంజయ్
2 Jan 2021 3:00 AM GMTత్వరలో తెలంగాణలో బస్సు యాత్ర చేపడతామన్నారు బండి సంజయ్. 20 రోజుల పాటు 50 నియోజకవర్గాల మీదుగా యాత్ర ఉంటుందన్నారు.
బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ పై బాల్క సుమన్ విమర్శలు
29 Dec 2020 7:28 AM GMTబీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే చెల్లించాలి : బండి సంజయ్
28 Dec 2020 2:30 PM GMTరైతుల్లో అయోమయం సృష్టించాలనే కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
బీజేపీలో మారుమోగుతున్న బండి సంజయ్ పేరు!
26 Dec 2020 12:45 PM GMTతాజా పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో ఆయన గ్రాఫ్ వేగంగా పెరిగిపోతోంది. దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలు, గ్రేటర్ ఎన్నికల్లో బండి సవాళ్లు, విమర్శలు తీవ్ర సంచలనమే రేపాయి.
జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత
25 Dec 2020 7:44 AM GMTతెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. జగిత్యాల జిల్లాలోని థరూర్ బ్రిడ్జిపై బండి సంజయ్‌ను అడ్డుకున్నారు నియోజకవర్గ టీఆర్ఎస్ సర్పంచ్‌లు, టీఆర్ఎస్ కార్యకర్తలు.
పోలీసు వ్యవస్థపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
23 Dec 2020 1:09 PM GMTపోలీసులతో తమకు ఎలాంటి వైరం లేదని ముఖ్యమంత్రి మెప్పు కోసం పనిచేస్తున్న కొంతమంది వల్లనే పోలీస్ వ్యవస్థకు మచ్చ ఏర్పడుతోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
ఎన్నికల వరకే రాజకీయాలుంటాయి.. ఆ తర్వాత బాధ్యత అధికారులదే : బండి సంజయ్
21 Dec 2020 12:10 PM GMTకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్.
మహబూబ్‌నగర్ బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి ఎర్ర శేఖర్ రాజీనామా
20 Dec 2020 7:42 AM GMTమహబూబ్‌నగర్ బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి ఎర్ర శేఖర్ రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో మనస్పర్థలు రావడంతోనే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో టీఆర్ఎస్ పిలుపునిచ్చిన బంద్ విఫలం : బండి సంజయ్
8 Dec 2020 12:41 PM GMT తెలంగాణలో టీఆర్ఎస్ పిలుపునిచ్చిన బంద్ విఫలమైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ నాయకులను రైతులే అడ్డుకున్నారని ఎద్దేవా...
తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా గ్రేటర్ ఫలితాలే పునరావృతం : బండి సంజయ్
4 Dec 2020 2:45 PM GMTతెలంగాణలో కారు సారు ఇక రారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా గ్రేటర్ ఫలితాలే పునరావృతం : బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో ఏ...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఎమ్మెల్సీ కవిత విమర్శలు
2 Dec 2020 12:01 PM GMTబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ .. రెండేళ్లుగా ఎంపీగా ఉండి.. కరీంనగర్ అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కనీసం నగరానికి...
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధాని మోదీ ఫోన్
2 Dec 2020 10:37 AM GMTబీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. గ్రేటర్ ఎన్నికలు జరిగిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు పది నిమిషాల...
మరోసారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
29 Nov 2020 8:02 AM GMTపాతబస్తీలో హిందూ జనాభా తగ్గించే కుట్రలు జరుగుతున్నాయంటూ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ లో బీజేపీ గెలిచిన తరువాత.....
బ్రేకింగ్.. బండి సంజయ్, అక్బరుద్దీన్‌లపై కేసులు
28 Nov 2020 6:58 AM GMTగ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌లపై కేసులు...
బండి సంజయ్ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు : కేటీఆర్
26 Nov 2020 10:54 AM GMTటీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ అన్నారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు....
మహానేతలపై అక్బరుద్దీన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించాలి : బండి సంజయ్
26 Nov 2020 6:24 AM GMTమహానేతలపై అక్బరుద్దీన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే సీఎం కేసీఆర్ స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ ...
రేపు ఉదయం పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్తా : బండి సంజయ్
25 Nov 2020 12:30 PM GMTపీవీ, ఎన్టీఆర్ ఘాట్లపై అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు మరోసారి కౌంటర్ ఇచ్చారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. రేపు ఉదయం పీవీ, ఎన్టీఆర్ ఘాటుకు...
సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్
25 Nov 2020 3:01 AM GMTగ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పార్టీలు దూసుకుపోతున్నాయి. వాడివేడి మాటలతో ప్రజల్లో జోష్ పెంచుతున్నాయి. ఇక బీజేపీ నేతలు టీఆర్ఎస్, ఎంఐఎంపై తీవ్ర ఆరోపణలు...
బీజేపీ 'బస్తీ నిద్ర' కార్యక్రమం
23 Nov 2020 11:15 AM GMTబస్తీ నిద్ర కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, డివిజన్ ఇన్చార్జులతో టెలికార్ఫరెన్స్ నిర్వహించిన...
వరద బాధితులకు బండి సంజయ్ రూ.25 వేలు ఇస్తామనడం విడ్డూరం : కేటీఆర్
21 Nov 2020 2:10 PM GMTఓట్ల కోసం బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నరని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తే బీజేపీ నేతలే ఆపారని.. కానీ...
అధికార టీఆర్ఎస్ చెప్పినట్టే ఈసీ నడుస్తోంది : బండి సంజయ్
21 Nov 2020 10:47 AM GMTఅధికార టీఆర్ఎస్ చెప్పినట్టే ఈసీ నడుస్తోందిని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వరద సాయంపై తను ఈసీకి ఎలాంటి లేఖ రాయలేదని.. తన సంతకాన్ని...