You Searched For "COVID-19"

North Korea: ఒక్కరోజే 2 లక్షల 70 వేల కోవిడ్ కేసులు.. కిమ్ రాజ్యంలో కీలక పరిణామాలు..

18 May 2022 9:45 AM GMT
North Korea: ఉత్తర కొరియాలో కరోనా పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఒక్కరోజే 2 లక్షల 70 వేల మందిలో లక్షణాలు గుర్తించారు

Xi Jinping: ప్రమాదకరమైన మెదడు వ్యాధితో బాధపడుతున్న చైనా అధ్యక్షుడు..

12 May 2022 11:36 AM GMT
Xi Jinping: 2019 నుండి జిన్‌పింగ్ సెరిబ్రల్ అనూరిజం అనే వ్యాధితో బాధపడుతున్నారట.

Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా.. అయినా చెన్నైతో మ్యాచ్..

9 May 2022 1:37 AM GMT
Delhi Capitals: తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో ఓ నెట్ బౌలర్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.

China Corona: చైనాను వణికిస్తోన్న కరోనా.. వేలల్లో కేసులు.. భారీ సంఖ్యలో మరణాలు..

8 May 2022 3:09 PM GMT
China Corona: కరోనా మహమ్మారి పురుడు పోసుకున్న చైనాలో మరోసారి వైరస్‌ విజృభిస్తోంది.

Corona Deaths : కరోనా వలన మన దేశంలో ఎంతమంది చనిపోయారంటే..?

3 May 2022 2:07 PM GMT
Corona Deaths : చైనాలో పుట్టిన కరోనా మనదేశంలో మిగిల్చిన విషాదం అంతాఇంతా కాదు.. చాలా మంది ఆప్తులను కోల్పోయేలా చేసింది..

China Corona: దారుణంగా చైనా పరిస్థితి.. రోజుకు వేలల్లో కరోనా కేసులు..

26 April 2022 1:15 AM GMT
China Corona: కరోనా విజృంభణతో చైనా వణికిపోతోంది.. ఇప్పటికే ఆదేశంలో పలు నగరాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షల్లో కొనసాగుతున్నాయి.

Corona India: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు..

23 April 2022 9:02 AM GMT
Corona India: వైరస్ వ్యాప్తి తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరోసారి వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది.

Corona R Value: దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా ఆర్‌ వాల్యూ.. నాలుగో వేవ్‌ తప్పదా..?

20 April 2022 3:09 PM GMT
Corona R Value: రెండేళ్లుగా హడలెత్తించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో అంతా రిలాక్స్‌ అవుతున్నారు.

Coronavirus In India : 65%పెరిగిన కరోనా కేసులు...!

20 April 2022 5:30 AM GMT
Coronavirus In India : దేశంలో మళ్ళీ కరోనా విస్తరిస్తోంది. నిన్న 1,247 కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,067 కొత్త కోవిడ్ కేసులు...

China: 27 వేలకుపైగా కరోనా కేసులు.. అందులో 914 మందికి మాత్రమే లక్షణాలు..

12 April 2022 3:15 AM GMT
China:ఆదివారం ఒక్కరోజే షాంఘైలో 27 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా అందులో 914 మందికి అసలు లక్షణాలే లేవని నిర్ధారించారు

Shanghai: ఆ దేశంలో జంటలు కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం నిషేధం..

7 April 2022 3:27 PM GMT
Shanghai: కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే జంటలు కూడా కౌగిలింతలు, ముద్దులు కూడా పెట్టుకోవద్దని ప్రభుత్వ ఆంక్షలు.

Omicron New Variant: కొత్త ఒమిక్రాన్‌ వేరియంట్‌‌పై వైద్యుల పరిశోధనలు.. వ్యాప్తి అధికంగా ఉంటుందంటూ..

7 April 2022 9:45 AM GMT
Omicron New Variant: కరోనా కేసులు తగ్గుముఖం పడుతోందనుకుంటున్న వేళ.. కొత్త వేరియంట్‌లు కలవరపెడుతున్నాయి.

Omicron Variant: భారత్‌లో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ టెన్షన్‌.. తొలి కేసు నమోదు..

6 April 2022 1:45 PM GMT
Omicron Variant: భారత్‌లో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ వెలుగుచూసింది.

China: చైనాలో మరో కొత్త సబ్-వేరియంట్‌‌.. రికార్డు స్థాయిలో కేసులు..

4 April 2022 3:10 PM GMT
China: గతంలో ఎన్నడూలేని విధంగా చైనాలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.

China Corona: చైనాలో మరోసారి కరోనా విజృంభణ.. లక్షణాలు లేకపోయినా..

29 March 2022 3:21 AM GMT
China Corona: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అదుపులోనే ఉన్నా చైనాలో మాత్రం విజృంభిస్తోంది.

China : చైనాలో దారుణంగా పరిస్థితులు.. 50 వేలకు పైగా కేసులు..!

26 March 2022 3:30 AM GMT
China : కరోనాతో విలవిలలాడుతోంది చైనా. ఈ వైరస్‌ ఇప్పుడు డ్రాగన్‌ కంట్రీని ముప్పుతిప్పలు పెడుతోంది.

Corona Booster Dose: వారికి కూడా కరోనా బూస్టర్ డోస్ ఇవ్వాలనుకుంటున్న కేంద్రం..

22 March 2022 6:45 AM GMT
Corona Booster Dose: దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా టీకా బూస్టర్​ డోసులు అందించాలని భావిస్తోంది మోదీ సర్కారు.

Corona Cases: ప్రపంచ దేశాలకు డబ్యూహెచ్ఓ హెచ్చరిక.. కరోనా కేసులు పెరుగుతాయంటూ..

17 March 2022 6:17 AM GMT
Corona Cases: కరోనా ముప్పు నుంచి కోలుకుంటున్న ప్రపంచ దేశాల్లో మళ్లీ అలజడి రేగుతోంది.

Stealth Omicron: చైనాను వణికిస్తున్న స్టెల్త్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌..

16 March 2022 4:44 AM GMT
Stealth Omicron: కరోనా ముప్పు నుంచి కోలుకుంటున్న ప్రపంచ దేశాల్లో మళ్లీ అలజడి రేగింది.

Vaccine For 12-18: 12-18 ఏళ్ల వయసు ఉన్నవారికి వ్యాక్సిన్.. నేటి నుండే పంపిణీ..

16 March 2022 2:15 AM GMT
Vaccine For 12-18: దేశవ్యాప్తంగా ఇవాల్టి నుంచి 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు.

Covid New Variant: మరో 6 నెలల్లో.. కొత్త వేరియంట్.. కొత్త వేవ్..!

22 Feb 2022 12:08 PM GMT
Covid New Variant: ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌తో పోలిస్తే థర్డ్ వేవ్‌లో కరోనా ప్రభావం చాలావరకు తగ్గింది.

Corbevax vaccine: దేశంలో 12-18 ఏళ్ల వారికి కొత్త కోవిడ్ వ్యాక్సిన్..

22 Feb 2022 9:29 AM GMT
Corbevax vaccine: దేశంలోని పిల్లలకు మరో కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది.

Muzaffar Kayasan: ఆ వ్యక్తి శరీరం నుండి కరోనా పోవడం అసాధ్యం..! ప్రపంచంలోనే ఫస్ట్ కేసు..

10 Feb 2022 11:50 AM GMT
Muzaffar Kayasan: టర్కీకి చెందిన ముజఫర్ కయాసన్‌కి 56 ఏళ్లు. అతడికి 2020 నవంబర్‌లో తొలిసారి కరోనా సోకింది.

Corona Cases in Telangana: కొత్త వేవ్‌ల భయం అక్కర్లేదు: వైద్యశాఖ

9 Feb 2022 1:19 AM GMT
Corona Cases in Telangana: కొత్త వేరియంట్లతో గుబులు రేపిన థర్డ్‌ వేవ్‌ ప్రభావం ఇక ముగిసినట్టేనని వైద్యవర్గాలు అంటున్నాయి

DH srinivas: తెలంగాణలో థర్డ్‌వేవ్‌ ముగిసింది: డీహెచ్‌ శ్రీనివాస్

8 Feb 2022 8:34 AM GMT
DH srinivas: తెలంగాణలో థర్డ్‌వేవ్‌ ముగిసిందని ప్రకటించారు డీహెచ్‌ శ్రీనివాస్.

Corona Deaths In US: అమెరికాలో 9 లక్షలు దాటిన కరోనా మరణాలు.. నెంబర్ 1 ప్లేస్‌లో..

6 Feb 2022 4:15 PM GMT
Corona Deaths In US: అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

Corona Death In India: కరోనాతో ఇప్పటి వరకు దేశంలో 5 లక్షల మంది మృతి..

5 Feb 2022 3:22 PM GMT
Corona Death In India: ప్రపంచాన్నే గడగడలాండించిన కరోనా.. మన దేశంలోనూ విలయతాండవం చేసింది.

Omicron BA.2: కరోనా నుండి కొత్త సబ్ వేరియంట్.. ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్‌గా..

2 Feb 2022 12:45 PM GMT
Omicron BA.2: ఒమిక్రాన్‌లో వ్యాప్తి వేగవంతంగా ఉంటుందని ఇప్పటికే వైద్యులు స్పష్టం చేశారు.

India Corona : తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న మరణాలు

2 Feb 2022 4:39 AM GMT
India Corona : దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతుంది. అయితే గత కొద్దిరోజులుగా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాలు మాత్రం పెరుగుతున్నాయి

Aishwaryaa : హాస్పిటల్‌‌లో జాయిన్ అయిన ధనుష్ మాజీ భార్య..!

2 Feb 2022 1:50 AM GMT
Aishwaryaa : కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ కుమార్తె, ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య హాస్పిటల్‌‌లో జాయిన్ అయింది.

Telangana Corona Cases: గుడ్ న్యూస్..! తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గుముఖం..

29 Jan 2022 4:30 PM GMT
Telangana Corona Cases: తెలంగాణలో కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

Telangana Schools: తెలంగాణలో స్కూళ్ల రీఓపెన్ తేదీని ప్రకటించిన ప్రభుత్వం..

29 Jan 2022 11:00 AM GMT
Telangana Schools: తెలంగాణలో ఫిబ్రవరి ఒకటి నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్నాయి.

Telangana Schools: తెలంగాణలో విద్యాసంస్థల రీఓపెనింగ్‌‌ అప్పుడేనా..?

29 Jan 2022 9:52 AM GMT
Telangana Schools: జనవరి 31న విద్యాసంస్థల రీఓపెనింగ్ ఉంటుంది అనుకున్నారంతా.

NeoCoV: కరోనా కొత్త వేరియంట్ నియోకోవ్‌.. ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోతారని హెచ్చరికలు..

28 Jan 2022 8:30 AM GMT
NeoCoV: కరోనా కొత్త వేరియంట్‌పై చైనా సరికొత్త హెచ్చరికలు జారీ చేసింది.

Omicron Variant home care guide: ఒంట్లో నలతగా ఉందా.. ఒమిక్రాన్ వచ్చిందేమో.. ఇంట్లోనే ఉండి ఇలా చేస్తే సరి

28 Jan 2022 7:15 AM GMT
Omicron Variant home care guide: ఇంట్లోనే ఉండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు నిపుణులైన వైద్యులు.

Omicron in Kerala: ఒమిక్రాన్ వేళ జాగ్రత్తలు ఎలా.. హెల్త్ మినిస్టర్ ఏం చెబుతున్నారంటే..

28 Jan 2022 6:00 AM GMT
Omicron in Kerala: దీర్ఘకాలిక దగ్గు, తీవ్ర జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.