You Searched For "Double murder"

Ongole Murder : మహిళపై నాటు వైద్యుడు అత్యాచారయత్నం.. ప్రతిఘటించడంతో గొడ్డలితో నరికి..!

18 Oct 2021 7:45 AM GMT
Ongole Murder : ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. జరుగుమల్లి మండలం కామేపల్లిలో మహిళపై లైంగిక దాడికి యత్నించి ఆమె ప్రతిఘటించడంతో కిరాతకంగా హత్యచేశాడు

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జంటహత్యల కలకలం..!

29 Aug 2021 11:00 AM GMT
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నాగార్జుననగర్‌లో నివాసముంటున్న పద్మావతి ఆమె కూతురు ప్రత్యూష దారుణహత్యకు గురయ్యారు.

ఆన్‌లైన్‌లో హత్యలు.. సంప్రదించవలసిన చిరునామా.. బిట్టు బిజినెస్‌కి పోలీసులు చెక్..

30 Jun 2021 11:00 AM GMT
సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు ఎన్నింటికో వేదిక అవుతోంది. ఫేస్‌బుక్కులు, వాట్సప్‌ల్లో ప్రేమ ప్రవహించేస్తోంది.