You Searched For "Most Desirable man 2020"

రౌడీ స్టార్ రేర్ రికార్డ్, మూడోసారి మోస్ట్ డిజైరబుల్ మేన్ గా విజయ్ దేవరకొండ

2 Jun 2021 11:00 AM GMT
యంగ్ స్టార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ రేర్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. 'హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్' గా మూడో సారి ఎంపికయ్యారు.