Home > Viral News
You Searched For "#Viral News"
Couple Fire: పెళ్లిలోనే ఒంటికి నిప్పంటించుకున్న వధూవరులు.. షాకింగ్ వీడియో..
14 May 2022 1:32 AM GMTCouple Fire: స్టంట్‌మెన్‌గా పనిచేసే ఓ వ్యక్తి తన పెళ్లిలో చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు.
Viral News: సింహాన్ని భయపెట్టిన వ్యక్తి.. అది కూడా చిన్న కర్రతో.. వీడియో వైరల్..
7 May 2022 1:30 PM GMTViral News: కర్ర చూపించగానే సింహం పారిపోయింది అని చెప్తే వినడానికి కాస్త నమ్మశక్యంగా ఉండదు కదా.
Viral News: ఉద్యోగులకు కొత్త రూల్.. వర్కింగ్ హవర్స్‌లో అలా చేస్తే జాబ్ పోయినట్టే..!
6 May 2022 1:17 AM GMTViral News: ఇలాంటి రూల్ చాలా కంపెనీల్లో ఉన్నా.. ఒక కంపెనీ మాత్రం ప్రత్యేకంగా దీని గురించి ఓ నోటీసు జారీ చేసింది.
Madhya Pradesh : ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం.. ఆరుగురు పిల్లల ఎదుట పెళ్లి..!
3 May 2022 12:30 PM GMTMadhya Pradesh : మధ్యప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి గత పదిహేనేళ్ళుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేశాడు.
Udita Pal: పెళ్లిచూపులకు వచ్చిన వ్యక్తి నచ్చడంతో ఉద్యోగం ఇచ్చిన యువతి..
3 May 2022 7:15 AM GMTUdita Pal: ‘నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా? నువ్వు మాట్రిమోని సైట్లో చూసి ఉద్యోగంలో చేర్చుకోలేవు.'
Supreme Court: 41 ఏళ్లలో ఒకరిపై ఒకరు 60 కేసులు.. ఇదీ ఆ భార్యాభర్తల వ్యవహారం..
7 April 2022 2:45 PM GMTSupreme Court: కోర్టు కేసులంటే తొందరగా తేలే వ్యవహారం కాదని అందరూ అంటుంటారు.
Pune: ఆడపిల్ల పుట్టింది.. అందుకే సంతోషంతో హెలికాప్టర్లో..
6 April 2022 3:30 PM GMTPune: పుణెలో నివాసముంటున్న విశాల్ జరేకర్‌కు జనవరి 22న ఆడపిల్ల పుట్టింది.
Kerala: చావుకు ఎదురెళ్లిన బాలుడు.. భయం కలిగిస్తోన్న వీడియో..
24 March 2022 11:46 AM GMTKerala: కేరళలోని కన్నూర్‌లో ఓ కుర్రాడు సైకిల్ తొక్కుతూ రోడ్డుపైకి వచ్చే ప్రయత్నం చేశాడు.
Carol H Mack: 70 ఏళ్ల వయసులో భర్తను దూరం చేసుకుంది.. 73 ఏళ్లకు మళ్లీ ప్రేమలో పడింది..
16 Feb 2022 4:51 AM GMTCarol H Mack: అయితే నెటిజన్లంతా కరోల్ భర్త మృతి చెందాడు అనుకొని తనపై సానుభూతి చూపించారు.
Godavarikhani: టికెట్ లేని ప్రయాణం నేరం.. అందుకే కోడికి కూడా..
9 Feb 2022 5:50 AM GMTGodavarikhani: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ ప్రయాణికుడికి చిత్రమైన పరిస్థితి ఎదురైంది.
UP Police: 'సరుకు దొరుకుతుంది.. పుష్ప కూడా దొరుకుతాడు..' యూపీ పోలీస్ ట్వీట్ వైరల్
8 Feb 2022 8:09 AM GMTUP Police: ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథే పుష్ప. ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌కు రాజే పుష్ప రాజ్.
కరోనా అంటే ఏంటో చక్కగా వివరించిన బుడ్డోడు.. న్యూటన్ ఫోర్త్ లా ప్రకారం..
8 Jan 2022 2:39 PM GMTకరోనా గురించి ఓ స్కూల్ విద్యార్థి వివరించిన పద్ధతి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kovid Kapoor: 'నా పేరు కోవిడ్.. కానీ నేను వైరస్‌ను కాదు'
8 Jan 2022 1:44 PM GMTKovid Kapoor: మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అన్నట్టుగా పేర్లను పోలిన పేర్లు కూడా ఉంటాయిగా.
Husband Vs Mutton: 'మటన్ కావాలా.. మొగుడు కావాలా..'
3 Dec 2021 3:11 PM GMTHusband Vs Mutton: భోజన ప్రియులు అనే మాట వినే ఉంటారు కదా.. దీనికి స్టైల్‌గా ఫుడీ అనే పేరు కూడా పెట్టుకున్నారు.
Sukhibhava Sharath: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ శరత్ బ్యాక్ గ్రౌండ్ ఇది.. అందుకే..!
19 Oct 2021 9:30 AM GMTSukhibhava Sharath: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ అంటూ నెటిజన్లకు పరిచయమయ్యాడు నల్లగుట్ట శరత్.
sukhibhava Sharath : అందుకే నన్ను కొట్టారు.. 'సుఖీభవ' శరత్..!
19 Oct 2021 6:56 AM GMTsukhibhava Sharath : గతకొద్దిరోజులుగా సోషల్ మీడియాలో 'అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. సుఖీభవ అంటూ ఓ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే..
Divorce: గోల చేయలేదంట.. పెళ్లయిన 4 రోజులకే విడాకులు
2 Oct 2021 9:30 AM GMTDivorce: ఏంటో ఈ మధ్య పెళ్లి చేసుకోవడం.. వెంటనే విడాకులు తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది.
Urvashi Rautela : నటిని బిచ్చగత్తెతో పోల్చుతూ నెటిజన్ల ట్రోలింగ్.. !
3 Sep 2021 11:30 AM GMTసెలబ్రిటీలు అంటే అందరికంటే భిన్నంగా ఉండేందుకు ట్రై చేస్తుంటారు. కొన్ని సార్లు ఇవి సక్సెస్ అయితే మరికొన్ని సార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి.
రాజన్న సన్నిధిలో 'బుల్లెట్టు బండి' కపుల్స్.. ఎగబడ్డ జనం..!
20 Aug 2021 11:12 AM GMTపెళ్లి బరాత్ లో బుల్లెట్టు బండి పాటకి డాన్స్ చేసి సోషల్ మీడియాలో ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయింది నవవధువు సాయిశ్రీయ.
ఈ బుడ్డోడు మాములోడు కాదు..ఫుట్ బాట్ గ్రౌండ్లో తల్లిని..
13 Aug 2021 10:44 AM GMTFootball match: సోషల్ మీడియాలో చాలా వీడియోలు, ఫోటోలు ఎప్పుడు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది.
కాటేసిన పామును కసిదీరా కొరికాడు..!
9 Aug 2021 1:30 PM GMTకాటేసిన పామును కసిదీరా కొరికాడు ఓ వ్యక్తి.. ఈ విచిత్ర సంఘటన బిహర్ లోని నలంద జిల్లాలో జరిగింది.
ట్రైన్ ఎక్కబోయి జారి పడిపోయిన మహిళ.. మెరుపు వేగంతో కాపాడిన కానిస్టేబుల్..!
31 July 2021 10:31 AM GMTసికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓ మహిళకు ప్రమాదం తృటిలో తప్పింది. రైల్వే కానిస్టేబుల్ అప్రమత్తతతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
సింప్లిసిటీకి హ్యాట్సాఫ్.. రోడ్ సైడ్ ఫుడ్ తిన్న జగ్గూభాయ్..
29 July 2021 11:15 AM GMTఫ్యామిలీ హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు జగపతిబాబు.. ప్రస్తుతం టాప్ విలన్ గా కొనసాగుతున్నాడు.
శునకం పైన ప్రేమతో.. ఓ యజమాని ఏం చేశాడంటే.. ?
23 July 2021 2:48 PM GMTపెంపుడు జంతువులంటే చాలా మందికి ప్రాణం అన్న సంగతి తెలిసిందే.. ఇందులో ఎక్కువగా చాలా మంది కుక్కలను పెంచుకునేందుకు ఇష్టపడుతుంటారు.
Viral Video: మాస్క్ లేదని.. ట్రైన్లో నుంచి తోసేసిన ప్యాసింజర్లు..ఆ తర్వాత
19 July 2021 2:44 AM GMTPassengers throw a Guy with out mask: ప్రాణాంతక వైరస్‌ని ఎదుర్కొవాలంటే మాస్క్ తప్పనిసరి అని ప్రపంచ దేశాలన్ని పదేపదే హెచ్చరిస్తున్నాయి.
Viral Video: సందర్శకుల బస్సును చుట్టుముట్టిన బెంగాల్ టైగర్స్..ఆ తర్వాత ఏమైందంటే
17 July 2021 7:37 AM GMTRoyal Bengal Tigers: ప్రపంచంలోనే అతిపెద్ద జూ పార్క్.. బంగ్లాదేశ్‌లోని బంగాబందు నేషనల్ టైగర్ సఫారి పార్క్. అక్కడ రాయల్ బెంగాల్ టైగర్స్ ఉంటాయి.
పిల్లి తప్పిపోయింది.. రివార్డు ప్రకటించిన మహిళ..!
13 July 2021 4:10 PM GMTసహజంగా కుటుంబ సభ్యులో, తెలిసినవాళ్లో కనిపించకుండ పోతే హైరాన పడతాం. ఆందోళనతో కనిపించినచోట్ల వెతుకుతాం.
జొన్నగిరి రైతుకు దొరికిన వజ్రం.. రూ.30 లక్షలకు విక్రయం..!
11 July 2021 9:15 AM GMTకర్నూల్ జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో నాగరాజు అనే రైతుకు జాక్‌పాట్ తగిలింది. పొలంలో లక్షలు విలువచేసే వజ్రం లభించింది.
Groom marries both siblings : ఒకే వ్యక్తిని పెళ్లాడిన సిస్టర్స్.. !
16 May 2021 4:30 PM GMTGroom Marries Both Siblings : కరోనా కాలంలో పెళ్లి కావడమే కష్టంగా మారగా.. ఓ వ్యక్తి మాత్రం ఒకే మండపంలో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు.
భార్య శవాన్ని భుజాన వేసుకుని మూడున్నర కిలోమీటర్ల ప్రయాణం..!
26 April 2021 8:30 AM GMTభార్య శవాన్ని భుజాన వేసుకుని ఓ భర్త మూడున్నర కిలోమీటర్లు నడిచాడు. ఆమె అంత్యక్రియలు పూర్తి చేసేందుకు పడరాని పాట్లు పడ్డాడు.
కుక్కపిల్లను అక్కున చేర్చుకున్న కోతి.. !
7 March 2021 10:50 AM GMTఒక కోతి జాతి ధర్మాన్ని మరిచి కుక్కపిల్లను అక్కున చేర్చుకుంది. తమిళనాడులోని కడలూరు పట్టణంలో ఈ ఘటన జరిగింది.
నలుగురితో లవ్.. లక్కీ డ్రాలో ఒక్కరితో పెళ్లి.. !
5 March 2021 9:16 AM GMTక్కడ ఓ నాలుగు రోజుల తర్వాత చివరికి లక్కీ డ్రాలో గెలిచిన విజేతకి ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేశారు. ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చో
అమ్మాయిల వాట్సాప్ గ్రూపులో అబ్బాయి.. అతడేం ఏం చేశాడంటే?
20 Feb 2021 12:30 PM GMTఅప్పుడప్పుడు మన ప్రమేయం లేకుండానే మనకి సంబంధం లేని వాట్సాప్ గ్రూపులలో యాడ్ చేయబడుతాం.. ఆలాంటి సమయంలో వెంటనే ఆ గ్రూపులోనుంచి ఎగ్జిట్ అయిపోతాం..
వైరల్ : అరుదైన లేగ దూడ..!
18 Feb 2021 3:45 PM GMTసాధారణంగా ఇళ్లల్లో కుక్కలు, పిల్లులతో అందరూ ఆడుకుంటుంటారు. అయితే తాజాగా ఓ క్యూట్ లేగ దూడ తన యజమానితో ఆటలాడిన నెట్టింట వైరల్ అయింది.
Minor Girls Marriage : ఇద్దరూ అమ్మాయిలే..పేర్లు కూడా ఒక్కటే.. పెళ్ళితో ఒక్కటయ్యారు!
8 Feb 2021 1:57 PM GMTMinor Girls Marriage : వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు.. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. చివరకు పెళ్లి చేసుకున్నారు. అయితే ఇందులో పెద్ద వింతేముంది...
pre wedding photoshoot: పిచ్చి పీక్స్.. పెళ్లికి ముందు శవాల్లా తేలుతూ ఫోటోషూట్..
8 Feb 2021 9:29 AM GMTpre wedding photoshoot: నేటి యువత ఆలోచనల్లో ఒకర్ని మించి ఒకరు పోటీ పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు నానా తంటాలు పడుతున్నారు.