Home > corona
You Searched For "corona"
కరోనా కేసులు తగ్గడం.. వ్యాక్సినేషన్ సక్సెస్‌తో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయాలు
28 Jan 2021 4:45 AM GMTఈ మూడు కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనలను త్వరలో విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది.
భారత్‌లో వేగంగా కొనసాగుతోన్న కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం
26 Jan 2021 2:40 AM GMTరెండో విడతలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు కీలక నేతలకు టీకాలు అందించనున్నారు.
వ్యాక్సిన్ ఎగుమతి ముమ్మరం చేసిన ఇండియా
23 Jan 2021 4:05 AM GMTకరోనా వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది కేంద్రం.
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వ్యాక్సిన్ వైల్స్ మిస్సింగ్
19 Jan 2021 1:24 AM GMTఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. దీనిపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణలో రెండో రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం
18 Jan 2021 7:28 AM GMTతెలంగాణలో ఏకంగా 200 కేంద్రాలను అదనంగా పెంచారు.
ఓ వైపు కరోనా.. మరోవైపు వైరస్ న్యూ వేరియంట్‌కి తోడు బర్డ్ ఫ్లూ టెన్షన్
12 Jan 2021 12:31 PM GMTతెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కోళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది.
తెలుగు రాష్ట్రాలకు చేరుకున్న కరోనా వ్యాక్సిన్
12 Jan 2021 11:18 AM GMTకరోనా వ్యాక్సిన్ తెలుగు రాష్ట్రాలకు సైతం చేరుకుంది. స్పైస్ జెట్ కార్గో SG 7466 విమానంలో వ్యాక్సిన్ లోడ్ వచ్చింది.
దేశంలో జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్.. వ్యాక్సిన్ తీసుకునే ముందు..
10 Jan 2021 1:45 PM GMTతొలుత ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్ కు, ఆ తర్వాత 50 ఏళ్లకు పైబడిన వారికి టీకా ఇవ్వనున్నారు.
తెలంగాణలో తొలివిడతలో 2.90లక్షల మందికి టీకా
10 Jan 2021 12:00 PM GMTవ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన వారం రోజుల్లోనే తొలివిడతను పూర్తి చేస్తామని వైద్య వర్గాలంటున్నాయి.
ఏపీలో తొలి విడతలో 3.70లక్షల మందికి టీకా
10 Jan 2021 10:59 AM GMTతొలి విడత డోసు వేసిన 28 రోజుల అనంతరం రెండో డోసు ఇవ్వనున్నారు.
రెండో విడత వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతం
9 Jan 2021 2:30 AM GMTకేంద్రం మార్గదర్శకాలతో ఇప్పటికే డ్రై రన్ పూర్తి చేసిన పలు రాష్ట్రాలు తదుపరి కార్యాచరణపై ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్?
6 Jan 2021 7:39 AM GMTకరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న వారందరికీ టీకా వేస్తామని, కొ-విన్ యాప్‌లో నమోదు చేసుకోనవసరంలేదంటోంది కేంద్రం.
కరోనా స్ట్రెయిన్‌తో మళ్లీ లాక్డౌన్ బాట పడుతున్న పలు దేశాలు
6 Jan 2021 4:00 AM GMTబ్రిటన్‌లో మొదలైన స్ట్రెయిన్.. అనేక దేశాలకు పాకడంతో కొన్ని దేశాలు మళ్లీ లాక్డౌన్ బాట పడుతున్నాయి.
కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అమెరికాకు అడుగడుగునా ఇబ్బందులు
6 Jan 2021 1:49 AM GMTటీకాలు అందుబాటులోకి వచ్చినా వాటి పంపిణీ వేగం అశించిన స్థాయిలో కనిపించడం లేదు. టీకాల్లో అధికశాతం ఫ్రిడ్జ్‌ల్లోనే మిగిలిపోతున్నాయి.
మొన్న కరోనా.. నిన్న స్ట్రెయిన్.. నేడు మరో వైరస్
5 Jan 2021 5:40 AM GMTదేశవ్యాప్తంగా వైరస్ సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా వ్యాక్సిన్ రాగానే ప్రజలకు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లు
5 Jan 2021 2:37 AM GMT. తొలిదశలో 80 లక్షల మందికి టీకాలు ఇచ్చేలా ప్రణాళిక సిద్దం చేశారు.
కలవర పెడుతున్న కరోనా కొత్త స్ట్రెయిన్
5 Jan 2021 1:45 AM GMTనవంబరు 25 నుంచి డిసెంబరు 23 మధ్య 33వేల మంది బ్రిటన్ నుంచి మన దేశానికి తిరిగొచ్చారు.
కోవాగ్జిన్ ఆమోదానికి సంబంధించి కీలక అడుగు
3 Jan 2021 3:00 AM GMTదేశంలో కరోనా టీకా వినియోగం, అనుమతుల విషయంపై ఆదివారం కీలక ప్రకటన చేయనుంది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా.
తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతం
3 Jan 2021 2:05 AM GMTఈ డ్రై రన్ ప్రక్రియను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పరిశీలించారు.
తెలంగాణలో వ్యాక్సిన్ పంపిణీకి సన్నాహాలు
3 Jan 2021 1:14 AM GMTకేంద్రం నుంచి అనుమతులు వచ్చిన 24 గంటల్లోనే టీకా పంపిణీ ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
జవనరి 2 నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్
31 Dec 2020 1:15 PM GMTకొవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి దేశంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వ్యాక్సిన్ పంపిణీలో లోటుపాట్లు తెలుసుకునేందుకు ఇప్పటికే నాలుగు...
పోలీసుల ఆంక్షలు.. రాత్రి 8 గంటల వరకే వైన్ షాప్స్
31 Dec 2020 9:38 AM GMTప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలు రాత్రి 8 గంటల వరకు, బార్లు రాత్రి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి
కరోనాతో పోల్చితే కొత్త రకం వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం!
30 Dec 2020 6:55 AM GMTప్రపంచ దేశాలను భయపెడుతోన్న స్ట్రెయిన్ వైరస్ తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. బ్రిటన్ నుంచి రాజమహేంద్రవరానికి వచ్చిన మహిళలో మాత్రమే కొత్త రకం కరోనా...
'మిస్టర్ సి' కి కరోనా.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్
29 Dec 2020 4:25 PM GMTమెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు కొవిడ్ 19 సోకింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు చెర్రీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం...
కరోనా స్ట్రెయిన్ బాధితులకు సింగిల్ రూమ్ ఐసోలేషన్‌లో చికిత్స
29 Dec 2020 2:00 PM GMTయూకే నుంచి వచ్చిన ఆరుగురిలో కొత్తగా మార్పు చెందిన కరోనా స్ట్రెయిన్ వైరస్ ఉన్నట్లు తేలింది.
దేశంలో కొత్త కరోనా స్ట్రెయిన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన
29 Dec 2020 12:30 PM GMTకరోనాకు అనవసరమైన థెరపీలు చేయవద్దని సూచించారు. దీంతో ఒత్తిడి పెరిగి వ్యాధి నిరోధకత తగ్గుతుందన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం సన్నాహాలు.. ఏపీలో డ్రైరన్
28 Dec 2020 7:12 AM GMTఇండియాలో ఎనిమిది కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మూడు స్వదేశీ వ్యాక్సిన్లు ఉన్నాయి
తెలంగాణలో కరోనా కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ కలకలం
28 Dec 2020 5:58 AM GMTబ్రిటన్ నుంచి వచ్చిన వారిని ట్రేస్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.
మరో కరోనా వ్యాక్సిన్‌కు అమెరికా అనుమతి
19 Dec 2020 10:59 AM GMTఅమెరికా ఫార్మా దిగ్గజం మోడర్నా కంపెనీ డెవలప్ చేసిన కోవిడ్ 19 వ్యాక్సిన్ కు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి లభించింది. డిసెంబర్ 21 నుంచి...
ఊపిరి పీల్చుకోనున్న అమెరికా.. ఫైజర్ టీకా పంపిణీ ప్రారంభం
14 Dec 2020 11:27 AM GMTకరోనా మహమ్మారీతో విలవిల్లాడుతున్న అమెరికా.. ఊపిరి పీల్చుకోనుంది. కరోనా వాక్సిన్‌కు ఆ దేశం సిద్ధమైంది. సోమవారం ఫైజర్ తొలి టీకా డోసులను అమెరికా ప్రజలు...
అమెరికాలో కరోనా మరణమృదంగం
12 Dec 2020 12:55 PM GMTఅమెరికాలో కరోనా మరణమృదంగం మోగిస్తునే ఉంది. ఒక్కరోజే 3124 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు నమోదైన రోజువారి మరణాల్లో ఇదే అత్యధికం. కరోనా కేసులతో పాటు...
అతి త్వరలో మేడిన్ హైదరాబాద్ కరోనా వ్యాక్సిన్
28 Nov 2020 8:23 AM GMTయావత్ ప్రపంచం దృష్టి కరోనా వ్యాక్సిన్‌పై ఉంటే.. అన్ని దేశాల చూపు మాత్రం భారత్ వైపే ఉంది. అందులోనూ ప్రత్యేకించి హైదరాబాద్ వైపే అందరూ ఆశగా...
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభణ
27 Nov 2020 3:32 AM GMTదేశంలో కరోనా వైరస్ విజృంభణ మళ్లీ ప్రారంభమైంది. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా మళ్లీ విజృంభిచడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే కరోనా కేసులు ఆరు...
తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస రావుకు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసిన హైకోర్టు
26 Nov 2020 1:48 PM GMTతెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస రావుకు హైకోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని శ్రీనివాస్...
కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
26 Nov 2020 10:49 AM GMTతెలంగాణలో కరోనాకు సంబంధించిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజుకు 50 వేల...
అమెరికా ఆరోగ్య సిబ్బంది అనుభవాలపై కంటతడిపెట్టిన జో బైడెన్
19 Nov 2020 8:30 AM GMTట్రంప్‌పై విజయం సాధించి అగ్రరాజ్యాధినేతగా ఎన్నికైన జో బైడెన్ ఎమోషనల్ అయ్యారు. ఆరోగ్య సిబ్బందితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన భావోద్వేగానికి...