Top

You Searched For "police"

ఆన్లైన్ మోసాలు... బ్రహ్మీని బాగా వాడేసిన పోలీసులు.. !

4 March 2021 12:34 PM GMT
వెండితెర పైన హాస్యనటుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన... గత కొద్దికొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు.

హత్రాస్ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య

3 March 2021 3:15 AM GMT
అత్యాచార బాధితురాలి తండ్రిని దారుణంగా కాల్చి చంపేశాడు. ఊహించని ఈ ఘటనతో యూపీ మరోసారి ఉలిక్కిపడింది.

రేణిగుంట ఎయిర్‌పోర్టులో నేలపై కూర్చొని చంద్రబాబు నిరసన

1 March 2021 5:24 AM GMT
నన్ను ఎయిర్‌పోర్టులో ఎందుకు నిర్బందించారో చెప్పండి : చంద్రబాబు

రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబును నిర్బందించిన పోలీసులు

1 March 2021 4:55 AM GMT
చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో నిర్భందంలో తీసుకున్నారు పోలీసులు.

చంద్రబాబు చిత్తూరు పర్యటనకు నో పర్మిషన్‌.. పోలీసుల హైడ్రామా!

1 March 2021 4:07 AM GMT
పోలీసులు అర్ధరాత్రి హైడ్రామాకు తెరతీశారు. అనుమతి కోరుతూ టీడీపీ నేతలు చేసిన దరఖాస్తును తిరస్కరించారు.

దగ్గరుండి మరీ తన చావును తానే షూట్ చేసుకున్నాడు.. !

27 Feb 2021 11:29 AM GMT
వారంతా ఫ్రెండ్స్.. అంతా కలిసి ఓ దగ్గర కూర్చొని మద్యం సేవిస్తూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఇంతలో అందులో ఒకతను తన దగ్గర ఉన్న తుపాకీ పని చేస్తుందో లేదో ట్రై చేద్దామని అనుకున్నాడు..

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై కేసు నమోదు

27 Feb 2021 5:49 AM GMT
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై పోలీసులు మరోసారి కేసులు నమోదు చేశారు.

కోడిని అరెస్టు చేయలేదు.. కేవలం సంరక్షించేందుకే తీసుకువచ్చాం : పోలీసులు

26 Feb 2021 12:52 PM GMT
జగిత్యాల జిల్లాలోని కొండపూర్‌కు చెందిన తనుగుల సతీష్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి కోడిపందేలు నిర్వహించాడు.

నకిలీ పాస్‌పోర్టుల కలకలం.. ఏఎస్సై ఇంటి చిరునామాతో 32 మందికి పాస్‌ పోర్టులు

23 Feb 2021 6:30 AM GMT
ఆ ఇంటి చిరునామాతో 32 పాస్‌పోర్టులు పొందారు. పాస్‌పోర్టు దరఖాస్తులో ఒకే ఫోన్‌ నంబరును ఇచ్చారు.

తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం!

20 Feb 2021 3:45 PM GMT
తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కూనవరం మండలం కాచవరంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

గుర్రంబోడు ఘటనలో బీజేపీ కార్యకర్తలపై కేసులు వెనక్కి తీసుకోవాలి: బండి సంజయ్

20 Feb 2021 2:03 PM GMT
సూర్యాపేట జిల్లా గుర్రంబోడు ఘటనలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Jammu and Kashmir : జమ్ము కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

19 Feb 2021 11:25 AM GMT
Jammu and Kashmir : జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.. బుద్గాం జిల్లాలో అతి దగ్గర నుంచి పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయాడు ఓ ఉగ్రవాది.

దేశవ్యాప్తంగా రైతు సంఘాల రైల్ రోకో

18 Feb 2021 8:02 AM GMT
కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ.. ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతు సంఘాలు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా... ఈ రోజు...

సాగు చట్టాలపై సెలబ్రిటీల టూల్‌కిట్ ట్వీట్లపై ఢిల్లీ పోలీసులు సీరియస్‌

16 Feb 2021 9:53 AM GMT
సాగు చట్టాలపై సోషల్ మీడియాలో పలువురు సామాజిక కార్యకర్తలు చేసిన టూల్‌ కిట్‌ ట్వీట్లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి

భారీ ఉగ్రదాడికి జరిగిన కుట్రను భగ్నం చేసిన జమ్మూ పోలీసులు

15 Feb 2021 1:43 AM GMT
భారీ ఉగ్రదాడికి జరిగిన కుట్రను జమ్మూ పోలీసులు భగ్నం చేశారు. నిత్యం రద్దీగా ఉండే జమ్మూ బస్టాండు సమీపంలో 7 కిలోల శక్తివంతమైన పేలుడు పదార్ధాన్ని స్వాధీనం ...

సుబ్రహ్మణ్యస్వామి ఆలయ విగ్రహ ధ్వంసం కేసు.. పోలీసు కస్టడీకి అనుమానితులు

14 Feb 2021 11:46 AM GMT
.పురోహితుడు సహా మిగిలిన ముగ్గురిపై కేసులు పెట్టడం వెనుక కుట్ర ఉందని పలువురు అభ్యంతరం తెలిపారు.

ఫార్మసీ విద్యార్థినిపై అఘాయిత్యం ఓ కట్టుకథ.. అసలు ఏం జరిగిందంటే..

13 Feb 2021 8:13 AM GMT
యువతి అందరినీ తప్పుదోవ పట్టిచిందని, యువతి డ్రామాతో మూడు రోజులుగా పోలీసులు నిద్రలేకుండా గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ బీ-ఫార్మసీ విద్యార్థిని కేసులో న్యూ ట్విస్ట్

13 Feb 2021 7:14 AM GMT
ఘట్‌కేసర్‌లోని విద్యార్థినిపై అత్యాచారం ఘటన పూర్తిగా అవాస్తవం అని రాచకొండ సీపీ వివరించారు.

బ్రేకింగ్.. మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

11 Feb 2021 1:14 PM GMT
పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఎక్కడైనా ఏ నాయకుడైనా అండగా ఉంటారని చెప్పుకొచ్చారు ఈటల.

పారని ఎత్తుగడ.. ఆస్ట్రేలియాలో ఉద్యోగం గోవింద..

5 Feb 2021 5:04 AM GMT
ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అంటే ఆదాయం బాగానే వస్తుంది పిల్ల సుఖ పడుతుందని కట్న కానుకలు భారీగానే ఇచ్చి

ఢిల్లీ సరిహద్దులో వెనక్కు తగ్గిన కేంద్రం

4 Feb 2021 8:11 AM GMT
అడ్డుగా సిమెంట్ దిమ్మలు, భారీగా బారీకేడ్లు, ఇనుప ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. రోడ్లపై మేకులు కూడా పాతారు.

పట్టాభిపై దాడి చేసిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు

3 Feb 2021 5:21 AM GMT
పట్టాభి ఇంటివద్ద సెల్‌టవర్‌ డంప్‌ను సైబర్‌ పోలీసుల సాయంతో జల్లెడపడుతున్నారు.

కోర్టుకు వెళ్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు

2 Feb 2021 11:10 AM GMT
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్

తస్మాత్ జాగ్రత్త.. కొత్త తరహా దొంగతనాలు

30 Jan 2021 2:15 AM GMT
నమ్మకంగా నీతి సూక్తులు వల్లిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు ముఠా సభ్యులు.

ఢిల్లీలో ఇజ్రాయెల్‌ ఎంబసీ వద్ద పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం

30 Jan 2021 1:31 AM GMT
కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు, ఐబీ అధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అత్యవసర సమావేశం నిర్వహించారు.

శాంతియుతంగా దీక్షలను చేస్తున్న మమ్మల్ని ఖాళీచేయిస్తే ఇక్కడే ఉరివేసుకుంటాం : రైతులు

29 Jan 2021 2:00 AM GMT
. రైతులపై దాడి చేయవద్దంటూ భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ కన్నీళ్ల పర్యంతమయ్యారు.

మదనపల్లి జంట హత్యల కేసులో నమ్మలేని నిజాలు!

27 Jan 2021 5:05 AM GMT
పద్మజ చేతులు తిప్పుతూ నేనే శివ అంటూ గట్టిగా కేకలు వేసింది.

శభాష్ : ఓ నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించిన ఎస్సై!

24 Jan 2021 7:21 AM GMT
గత ఏడాది వర్షాల కారణంగా రెబ్బన మండలం ఖైర్గాంలో రమేష్ చారి అనే వ్యక్తి ఇళ్లు కూలిపోయింది. దీనితో ఆ కుటుంబం రోడ్డు పైన పడింది.

పాస్‌వర్డ్‌ మార్చేసి బ్యాంకు ఖాతాలో సొమ్మును కొల్లగొడతున్న ముఠా గుట్టు రట్టు

22 Jan 2021 5:49 AM GMT
ముంబై, కోల్‌కతా నగారాల్లో కూర్చుని కంపెనీల ఖాతాలను దర్జాగా ఖాళీ చేస్తున్నారు.

డీజీపీ కార్యాలయం ముట్టడికి బీజేపీ పిలుపు.. నేతలను అరెస్ట్ చేసిన పోలీస్

21 Jan 2021 8:05 AM GMT
ఇలాంటి ప్రభుత్వాన్ని తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదని మండిపడ్డారు కన్నా లక్ష్మీనారాయణ.

మాజీ మంత్రి కళావెంకట్రావు అరెస్టుతో రాజాంలో ఉద్రిక్తత

21 Jan 2021 2:03 AM GMT
తెలుగుదేశం సీనియర్‌ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్‌ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళ్లిన...

'తాండవ్' వెబ్ సిరీస్‌పై ఫైర్.. సైఫ్ ఇంటికి భారీ భద్రత

18 Jan 2021 8:48 AM GMT
ముంబైలోని సైఫ్ అలీ ఖాన్ ఇంటి వెలుపల ఒక పోలీసు వ్యాన్‌తో పాటు మరి కొంతమంది పోలీసు అధికారులు ఆదివారం కాపలా కాశారు.

రైతుల ట్రాక్టర్‌ ర్యాలీపై పోలీసులే నిర్ణయం తీసుకుంటారు:సుప్రీంకోర్టు

18 Jan 2021 6:52 AM GMT
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ట్రాక్టర్ ర్యాలీని సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు.. పోలీసుల అదుపులో సిద్దార్ధ అండ్ టీం

12 Jan 2021 4:00 PM GMT
పోలీసుల కస్టడీలో ఉన్న అఖిలప్రియను దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారు.

జనగామ సీఐ మల్లేష్‌పై బండి సంజయ్‌ ఆగ్రహం

12 Jan 2021 2:25 PM GMT
బీజేపీ నేతలపై దాడి చేసిన సీఐ మల్లేష్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

ఓ వైపు పోలీస్ ఆంక్షలు..మరోవైపు పందెం కోళ్ల సవాళ్లు

12 Jan 2021 2:17 PM GMT
పందాలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.