You Searched For "police"

పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధు అరెస్ట్..!

8 May 2021 5:00 AM GMT
పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధుని అరెస్ట్ చేశారు పోలీసులు.. భీమవరంలో పుట్ట మధుని రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

కరోనా సోకిన భార్యను బ్లేడుతో కోసి చంపిన భర్త..!

7 May 2021 11:30 AM GMT
గోరింకపాలెం వీధిలో నివాసం ఉండే మల్యాద్రి, అనురాధ(30) దంపతులకు 13 రోజుల క్రితం కరోనా వైరస్‌ సోకింది.

కర్నూలులో రూ.9.24 లక్షల విలువైన మద్యం ధ్వంసం చేసిన పోలీసులు

21 April 2021 7:30 AM GMT
కర్నూలు జిల్లాలో పోలీసులు అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. గూడూరు-ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై మద్యం బాటిళ్లను వాహనాలతో తొక్కించారు.

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

3 April 2021 1:00 PM GMT
సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ అసద్ ఖాన్ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు.

పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లికొడుకు

1 April 2021 12:54 PM GMT
అరుణ్‌ కుమార్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు చాలా మంది ఉన్నట్టు తెలుస్తోంది.

హ్యాట్సాఫ్ పోలీసన్నలు... యాచకుడి మృతదేహానికి అన్నీ తామై అంత్యక్రియలు..!

31 March 2021 11:19 AM GMT
పోలీసులంటే కాఠిన్యమే కాదు.. కరుకైన ఖాకీ దుస్తుల వెనక మనసున్న హృదయం కూడా ఉంటుందని నిరూపించారు. నెల్లూరు జిల్లా కావలి పోలీసులు.

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు

22 March 2021 1:00 PM GMT
అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణల అంశం లోక్ సభలోనూ ప్రస్తావనకు వచ్చింది.

వేడి వేడి అన్నం వడ్డించడంలేని అత్తపై కేసు పెట్టిన కోడలు...!

19 March 2021 9:59 AM GMT
తనకి వేడి వేడి అన్నం వడ్డించడంలేదంటూ అత్తపైన పైన కేసు పెట్టింది ఓ కోడలు.. ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

టిడిపి అభ్యర్థిని వైసీపీ కిడ్నాప్ చేసింది : పుట్టా సుధాకర్

16 March 2021 3:06 PM GMT
టిడిపి నేతలందరిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని పుట్టా సుధాకర్‌ విమర్శించారు.

రైతు నాయకురాలు శైలజను ఈడ్చుకెళ్లి వ్యాన్‌ ఎక్కించిన పోలీసులు

8 March 2021 4:44 AM GMT
ప్రసాదాన్ని ఎందుకు తన్నారంటూ.. డీఎస్పీ వెంకటేశ్వరరావును మహిళలు నిలదీశారు.

ఆన్లైన్ మోసాలు... బ్రహ్మీని బాగా వాడేసిన పోలీసులు.. !

4 March 2021 12:34 PM GMT
వెండితెర పైన హాస్యనటుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన... గత కొద్దికొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు.

హత్రాస్ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య

3 March 2021 3:15 AM GMT
అత్యాచార బాధితురాలి తండ్రిని దారుణంగా కాల్చి చంపేశాడు. ఊహించని ఈ ఘటనతో యూపీ మరోసారి ఉలిక్కిపడింది.

రేణిగుంట ఎయిర్‌పోర్టులో నేలపై కూర్చొని చంద్రబాబు నిరసన

1 March 2021 5:24 AM GMT
నన్ను ఎయిర్‌పోర్టులో ఎందుకు నిర్బందించారో చెప్పండి : చంద్రబాబు

రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబును నిర్బందించిన పోలీసులు

1 March 2021 4:55 AM GMT
చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో నిర్భందంలో తీసుకున్నారు పోలీసులు.

చంద్రబాబు చిత్తూరు పర్యటనకు నో పర్మిషన్‌.. పోలీసుల హైడ్రామా!

1 March 2021 4:07 AM GMT
పోలీసులు అర్ధరాత్రి హైడ్రామాకు తెరతీశారు. అనుమతి కోరుతూ టీడీపీ నేతలు చేసిన దరఖాస్తును తిరస్కరించారు.

దగ్గరుండి మరీ తన చావును తానే షూట్ చేసుకున్నాడు.. !

27 Feb 2021 11:29 AM GMT
వారంతా ఫ్రెండ్స్.. అంతా కలిసి ఓ దగ్గర కూర్చొని మద్యం సేవిస్తూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఇంతలో అందులో ఒకతను తన దగ్గర ఉన్న తుపాకీ పని చేస్తుందో...

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై కేసు నమోదు

27 Feb 2021 5:49 AM GMT
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై పోలీసులు మరోసారి కేసులు నమోదు చేశారు.

కోడిని అరెస్టు చేయలేదు.. కేవలం సంరక్షించేందుకే తీసుకువచ్చాం : పోలీసులు

26 Feb 2021 12:52 PM GMT
జగిత్యాల జిల్లాలోని కొండపూర్‌కు చెందిన తనుగుల సతీష్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి కోడిపందేలు నిర్వహించాడు.

నకిలీ పాస్‌పోర్టుల కలకలం.. ఏఎస్సై ఇంటి చిరునామాతో 32 మందికి పాస్‌ పోర్టులు

23 Feb 2021 6:30 AM GMT
ఆ ఇంటి చిరునామాతో 32 పాస్‌పోర్టులు పొందారు. పాస్‌పోర్టు దరఖాస్తులో ఒకే ఫోన్‌ నంబరును ఇచ్చారు.

తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం!

20 Feb 2021 3:45 PM GMT
తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కూనవరం మండలం కాచవరంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

గుర్రంబోడు ఘటనలో బీజేపీ కార్యకర్తలపై కేసులు వెనక్కి తీసుకోవాలి: బండి సంజయ్

20 Feb 2021 2:03 PM GMT
సూర్యాపేట జిల్లా గుర్రంబోడు ఘటనలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Jammu and Kashmir : జమ్ము కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

19 Feb 2021 11:25 AM GMT
Jammu and Kashmir : జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.. బుద్గాం జిల్లాలో అతి దగ్గర నుంచి పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయాడు ఓ ఉగ్రవాది.

దేశవ్యాప్తంగా రైతు సంఘాల రైల్ రోకో

18 Feb 2021 8:02 AM GMT
కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ.. ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతు సంఘాలు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా... ఈ రోజు...

సాగు చట్టాలపై సెలబ్రిటీల టూల్‌కిట్ ట్వీట్లపై ఢిల్లీ పోలీసులు సీరియస్‌

16 Feb 2021 9:53 AM GMT
సాగు చట్టాలపై సోషల్ మీడియాలో పలువురు సామాజిక కార్యకర్తలు చేసిన టూల్‌ కిట్‌ ట్వీట్లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి

భారీ ఉగ్రదాడికి జరిగిన కుట్రను భగ్నం చేసిన జమ్మూ పోలీసులు

15 Feb 2021 1:43 AM GMT
భారీ ఉగ్రదాడికి జరిగిన కుట్రను జమ్మూ పోలీసులు భగ్నం చేశారు. నిత్యం రద్దీగా ఉండే జమ్మూ బస్టాండు సమీపంలో 7 కిలోల శక్తివంతమైన పేలుడు పదార్ధాన్ని స్వాధీనం ...

సుబ్రహ్మణ్యస్వామి ఆలయ విగ్రహ ధ్వంసం కేసు.. పోలీసు కస్టడీకి అనుమానితులు

14 Feb 2021 11:46 AM GMT
.పురోహితుడు సహా మిగిలిన ముగ్గురిపై కేసులు పెట్టడం వెనుక కుట్ర ఉందని పలువురు అభ్యంతరం తెలిపారు.

ఫార్మసీ విద్యార్థినిపై అఘాయిత్యం ఓ కట్టుకథ.. అసలు ఏం జరిగిందంటే..

13 Feb 2021 8:13 AM GMT
యువతి అందరినీ తప్పుదోవ పట్టిచిందని, యువతి డ్రామాతో మూడు రోజులుగా పోలీసులు నిద్రలేకుండా గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ బీ-ఫార్మసీ విద్యార్థిని కేసులో న్యూ ట్విస్ట్

13 Feb 2021 7:14 AM GMT
ఘట్‌కేసర్‌లోని విద్యార్థినిపై అత్యాచారం ఘటన పూర్తిగా అవాస్తవం అని రాచకొండ సీపీ వివరించారు.

బ్రేకింగ్.. మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

11 Feb 2021 1:14 PM GMT
పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఎక్కడైనా ఏ నాయకుడైనా అండగా ఉంటారని చెప్పుకొచ్చారు ఈటల.

పారని ఎత్తుగడ.. ఆస్ట్రేలియాలో ఉద్యోగం గోవింద..

5 Feb 2021 5:04 AM GMT
ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అంటే ఆదాయం బాగానే వస్తుంది పిల్ల సుఖ పడుతుందని కట్న కానుకలు భారీగానే ఇచ్చి

ఢిల్లీ సరిహద్దులో వెనక్కు తగ్గిన కేంద్రం

4 Feb 2021 8:11 AM GMT
అడ్డుగా సిమెంట్ దిమ్మలు, భారీగా బారీకేడ్లు, ఇనుప ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. రోడ్లపై మేకులు కూడా పాతారు.

పట్టాభిపై దాడి చేసిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు

3 Feb 2021 5:21 AM GMT
పట్టాభి ఇంటివద్ద సెల్‌టవర్‌ డంప్‌ను సైబర్‌ పోలీసుల సాయంతో జల్లెడపడుతున్నారు.

కోర్టుకు వెళ్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు

2 Feb 2021 11:10 AM GMT
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్

తస్మాత్ జాగ్రత్త.. కొత్త తరహా దొంగతనాలు

30 Jan 2021 2:15 AM GMT
నమ్మకంగా నీతి సూక్తులు వల్లిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు ముఠా సభ్యులు.

ఢిల్లీలో ఇజ్రాయెల్‌ ఎంబసీ వద్ద పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం

30 Jan 2021 1:31 AM GMT
కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు, ఐబీ అధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అత్యవసర సమావేశం నిర్వహించారు.

శాంతియుతంగా దీక్షలను చేస్తున్న మమ్మల్ని ఖాళీచేయిస్తే ఇక్కడే ఉరివేసుకుంటాం : రైతులు

29 Jan 2021 2:00 AM GMT
. రైతులపై దాడి చేయవద్దంటూ భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ కన్నీళ్ల పర్యంతమయ్యారు.