Home > sandalwood
You Searched For "Sandalwood"
Mohan Juneja : KGF నటుడు కన్నుమూత..!
7 May 2022 4:46 AM GMTMohan Juneja : శాండల్‌వుడ్ నటుడు మోహన్ జునేజా ఇక లేరు.. ఇటీవల KGFచాప్టర్ 2 లో నటించిన ఆయన గతకొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
Yash: కూతురితో సలాం అనిపించుకున్న రాకీ భాయ్.. వీడియో వైరల్..
1 May 2022 12:19 PM GMTYash: అందుకే యశ్ కూతురు సైతం తనను సలాం రాకీ భాయ్ అనే పిలుస్తోంది.
Sudeep: బాలీవుడ్ వర్సెస్ శాండల్‌వుడ్.. ఇద్దరు హీరోల మధ్య ట్వీట్ వార్..
28 April 2022 5:50 AM GMTSudeep: 'అజయ్ దేవగన్ సర్. నేను ఆ మాట చెప్పిన విధానానికి, మీకు అర్థమైన విధానానికి చాలా తేడా ఉంది అని నేను అనుకుంటున్నాను'
Puneeth Rajkumar : 'ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు'.. పునీత్ పేరును టాటూ వేయించుకున్న నటి..!
27 April 2022 3:19 PM GMTPuneeth Rajkumar : దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి నెలలు గడుస్తోన్న అభిమానులు మాత్రం ఆయన విషయాన్ని ఇంకా...
Sudeep: 'డబ్ చేస్తే పాన్ ఇండియా సినిమాలు కావు': సుదీప్
25 April 2022 12:31 PM GMTSudeep: ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని అంటున్నారని, అందులో చిన్న కరెక్షన్ ఉందని సుదీప్ అన్నాడు.
Srinidhi Shetty: 'కేజీఎఫ్' హీరోయిన్ స్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిందిగా..!
14 April 2022 3:22 PM GMTSrinidhi Shetty: కేజీఎఫ్‌లో కనిపించి అలరించిన శ్రీనిధి త్వరలోనే ఓ స్టార్ హీరో మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.
KGF Chapter 3: యశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కేజీఎఫ్ చాప్టర్ 3' కూడా..
14 April 2022 10:45 AM GMTKGF Chapter 3: ఇంతటితో కేజీఎఫ్ కథ ముగిసిపోలేదని, కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా ఉండబోతుందని మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చేసింది.
Prashanth Neel : మద్యం తాగుతూనే కథలు రాస్తా... నాకు అదే పెద్ద టాస్క్ : ప్రశాంత్ నీల్..!
13 April 2022 10:45 AM GMTPrashanth Neel : తనకు మద్యం తాగే అలవాటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టాడు. తాను మద్యం సేవిస్తానని, మందు తాగుతూనే కథలు రాస్తుంటానని...
KGF 2: 'కేజీఎఫ్ 2'లో ఆ ప్రముఖ నటుడు ఎందుకు లేడు? రూమర్స్‌కు చెక్ పెట్టిన డైరెక్టర్..
11 April 2022 2:47 PM GMTKGF 2: కేజీఎఫ్ చాప్టర్ 2లో అనంత్ నాగ్ లేకపోడంపై ప్రశాంత్ నీల్ స్పందించారు.
KGF Chapter 2: కేజీఎఫ్ ఖాతాలో మరో రికార్డ్.. ఆ భాషలో విడుదల కానున్న తొలి సౌత్ సినిమాగా..
4 April 2022 11:30 AM GMTKGF Chapter 2: కేజీఎఫ్ చాప్టర్ 2ను భారీ క్యాస్టింగ్‌తో, భారీ అంచనాల మధ్య విడుదల చేస్తున్నాడు ప్రశాంత్ నీల్.
KGF 2 Trailer: 'వైలెన్స్ నాకు నచ్చదు' అంటున్న యశ్.. కేజీఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్ రిలీజ్..
27 March 2022 3:09 PM GMTKGF 2 Trailer: కేజీఎఫ్ చాప్టర్ 1తో పోలిస్తే.. చాప్టర్ 2 కాస్టింగ్ విషయంలో, బడ్జెట్ విషయంలో మరింత భారీగానే కనిపిస్తోంది.
Puneeth Rajkumar : పునీత్ మరణవార్త ఇంకా ఆమెకి తెలియదట..!
17 March 2022 10:48 AM GMTPuneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇక లేడన్న వార్తను ఇప్పటికి ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
Salaar: ప్రభాస్ 'సలార్'కు కొత్త కష్టాలు.. రెండు భాగాలుగా విడుదల చేయక తప్పదా..?
22 Feb 2022 10:47 AM GMTSalaar: సలార్ కూడా బాహుబలి, కేజీఎఫ్లాగానే రెండు భాగాల్లో విడుదల అవుతుందని రూమర్స్ వచ్చాయి.
Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంలో విషాదం.. ఆ ముగ్గురి మృతికి ఒకటే కారణం..
21 Feb 2022 9:26 AM GMTPuneeth Rajkumar: శాండల్‌వుడ్‌ను తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్లిన రాజ్‌కుమార్ 2006లో గుండెపోటుతో మరణించారు.
BS Yediyurappa : నటుడిగా మారిన మాజీ సీఎం... అందులోనూ ముఖ్యమంత్రే
20 Feb 2022 12:01 PM GMTBS Yediyurappa : 'తనూజ' అనే చిత్రంతో నటుడిగా శాండల్‌వుడ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు బీజేపీ నేత, కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప.
Sanjjanaa Galrani : విడాకుల పై క్లారిటీ ఇచ్చిన సంజన..!
5 Jan 2022 4:23 AM GMTSanjjanaa Galrani : సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ వచ్చింది కన్నడ నటి సంజనా గల్రానీ..
Shivaram: సీనియర్ నటుడు శివరామ్ అంత్యక్రియలు పూర్తి.. హాజరైన సీఎం..
5 Dec 2021 10:25 AM GMTShivaram: ఈ ఏడాది సినీ పరిశ్రమ ఇప్పటికే ఎన్నో చేదు వార్తలను వినాల్సి వచ్చింది.
Puneeth Rajkumar: మరణం తర్వాత పునీత్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం..
16 Nov 2021 12:50 PM GMTPuneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ హీరోగానే కాదు.. ఎన్నో సేవా కార్యక్రమాలతో ఒక మంచి మనిషిగా ముద్ర వేసి వెళ్లిపోయారు.
Puneeth Rajkumar : సేవా కార్యక్రమాల కోసం పునీత్ రూ. 8 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్...!
8 Nov 2021 12:28 PM GMTPuneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఎవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక కొంతమంది అభిమానులు అయితే ఏకంగా...
Puneeth Rajkumar: పునీత్ సమాధి వద్ద పెళ్లి చేసుకోనున్న ప్రేమికులు.. ఎందుకంటే..!
7 Nov 2021 1:15 PM GMTPuneeth Rajkumar: ఒక్కసారి ప్రజలు అభిమానం పెంచుకున్నారంటే.. దానికి హద్దులు లాంటివి ఏమీ ఉండవు.
Ashwini Puneeth: అలా చేసి మీ కుటుంబాన్ని ఒంటరి చేయొద్దు.. పునీత్ అభిమానులకి అశ్విని రిక్వెస్ట్..!
6 Nov 2021 12:51 PM GMTAshwini Puneeth: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం అభిమానులను ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది.. ఈ షాక్ నుంచి ఇంకా బయటకు రావడం లేదు..
Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ మరణం తరువాత కర్ణాటకలో కొత్త మార్పులు..
5 Nov 2021 3:27 PM GMTPuneeth Rajkumar: ఒకప్పుడు వయసు పైబడిన వారికే గుండెపోటు లాంటి సమస్య వచ్చేది.
Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్‌ను తన తండ్రితో కలిపిన ఫోటో ఎడిట్.. ఫ్యాన్స్‌కు ఎమోషనల్ గిఫ్ట్..
5 Nov 2021 2:52 PM GMTPuneeth Rajkumar: ఏదో ఒకరోజు మరణాన్ని ఎదుర్కోవాల్సిందే అన్న నిజాన్ని గుర్తుపెట్టుకోకుండా ఎంతో సాఫీగా జీవించేస్తుంటాం.
Puneeth Rajkumar: 4 సినిమాలు.. రూ. 400 కోట్ల బడ్జెట్.. ఆ సినిమాల పరిస్థితి ఏంటి?
1 Nov 2021 1:00 PM GMTPuneeth Rajkumar: హీరో అంటే ఇలా ఉండాలి.. ఎంత మంది అభిమానం.. ఎన్ని కోట్ల మంది హృదయాల్లో కొలువై వున్నాడు..
Puneeth Rajkumar: పునీత్ చివరి సినిమాలో ఈయనే విలన్.. 'జేమ్స్' గురించి ఆసక్తికర విషయాలు..
31 Oct 2021 10:16 AM GMTPuneeth Rajkumar: మంచివారిని దేవుడు ముందే తీసుకెళ్లిపోతాడు అంటుంటారు. కొన్ని సంఘటనలు చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది.
Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్.. ఈ వీడియోలో ఉన్నట్టు మళ్లీ వస్తే ఎంత బాగుంటుందో..!
30 Oct 2021 4:15 PM GMTPuneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ మృతిని తట్టుకోలేక కన్నడ నేల కన్నీటిమయమైంది.
Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ మనతో వదిలెళ్లిన మధురమైన జ్ఞాపకాలు..
30 Oct 2021 4:01 PM GMTPuneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త విన్న అభిమానులకే ఇలా ఉంటే వారి కుటుంబ సభ్యులకు ఇంకెంత బాధగా ఉంటుందో కదా..
Puneeth Rajkumar: తండ్రి పార్థివదేహాన్ని చూసిన ధృతి.. వెంటనే..
30 Oct 2021 3:02 PM GMTPuneeth Rajkumar: కంటే కూతుర్నే కనాలంటారు. అలా ఎందుకంటారో పునీత్ పార్థివదేహం దగ్గర ఆయన కూతురు ధృతిని చూస్తే అర్థమవుతోంది
Puneeth Rajkumar: ఆ హీరోతో కలిసి నటించడం పునీత్ కోరిక.. కానీ అది తీరకుండానే..
30 Oct 2021 2:13 PM GMTPuneeth Rajkumar: తరువాతి నిమిషం ఏం జరుగుతుందో కనీసం ఊహించలేని విధంగా బతుకుతున్నాం అందరం.
Puneeth Rajkumar: పునీత్‌తో రోజాకు ఉన్న అనుబంధం.. మరణ వార్త విని భావోద్వేగం..
30 Oct 2021 11:53 AM GMTPuneeth Rajkumar: భాషాబేధం లేకుండా తనతోటి వారితో కలిసిపోయే హీరోల్లో పునీత్ రాజ్‌కుమార్ ఒకరు.
Puneeth Rajkumar: రాజ్‌కుమార్ ఫ్యామిలీకి కలిసిరాని జిమ్..
30 Oct 2021 10:28 AM GMTPuneeth Rajkumar: ఈరోజుల్లో ఉన్న ఆహార పదార్థాలను బట్టి దేని వల్ల ఏ నష్టం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
Puneeth Rajkumar: మంచి స్నేహితుడిని కోల్పోయిన ఎన్టీఆర్..
30 Oct 2021 9:39 AM GMTPuneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో సినీలోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యింది.
Puneeth Rajkumar: ఆ రోజు మరణం గురించి పునీత్ రాజ్ కుమార్ చెప్పిందే ఈరోజు నిజమైంది..
29 Oct 2021 3:12 PM GMTPuneeth Rajkumar: మామూలుగా తరువాత నిమిషం ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం.
Ram Gopal Varma: ఎవరైనా, ఎప్పుడైనా పోవచ్చు: రామ్ గోపాల్ వర్మ
29 Oct 2021 2:47 PM GMTRam Gopal Varma: పునీత్ రాజ్‌కుమార్ మృతి పట్ల ఎందరో సినీరంగ, స్పోర్ట్స్, పొలిటికల్ సెలబ్రిటీలు సంతాపం తెలియజేశారు.
Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ మృతికి సెలబ్రిటీల సంతాపం.. మంచి నటుడిని కోల్పోయామంటూ..
29 Oct 2021 2:26 PM GMTPuneeth Rajkumar: కన్నడ చిత్ర పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది.
Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ ప్రాణాలు తీసిన వర్కవుట్స్?
29 Oct 2021 1:18 PM GMTPuneeth Rajkumar: సినిమా వారు స్క్రీన్‌పై అందంగా కనిపించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు.