Top

You Searched For "tirumala"

తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం..!

7 April 2021 10:45 AM GMT
తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వామివారి కైంకర్యాలను చూసే అర్చకులను కాదని, వంశపారంపర్యంగా వస్తున్న వారికి ముఖ్య అర్చకుల హోదా ఇచ్చింది.

తిరుమలలో ఘనంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు.. !

28 March 2021 9:59 AM GMT
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు తెప్పపై విహరించారు.

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

24 March 2021 5:04 AM GMT
కోవిడ్‌ నేపథ్యంలో తెప్పోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తోంది టీటీడీ.

తిరుమల వేదవిజ్ఞాన పీఠంలో తీవ్ర అస్వస్థతకు గురైన 58 మంది విద్యార్ధులు

10 March 2021 8:03 AM GMT
వేద పాఠశాలలో 58 మంది విద్యార్ధులు ఒకేసారి తీవ్ర అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది.

2021-22 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ ఆమోదం : వైవీ సుబ్బారెడ్డి

27 Feb 2021 12:30 PM GMT
2021-22 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది టీటీడీ. 2 వేల 937 కోట్ల అంచనాలతో రూపొందించిన బడ్జెట్‌ను ఆమోదించింది టీటీడీ. ఇక ఉగాది నుంచి భక్తులకు ఆర్జిత సేవలు ప్రారంభించనున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

14 Feb 2021 8:15 AM GMT
ఉదయం విఐపి దర్శన సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ!

4 Feb 2021 11:45 AM GMT
ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు..

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ నిర్వహించిన టీటీడీ

29 Jan 2021 3:22 AM GMT
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళి సై !

24 Jan 2021 5:37 AM GMT
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమలలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ

24 Dec 2020 3:00 PM GMT
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అర్థరాత్రి నుంచి టోకెన్లు జారీ చేస్తుంది టీటీడీ. ఐదు ప్రాంతాలు 50 కౌంటర్లలో టోకెన్లు ఇస్తున్నారు.

తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన అధికార పార్టీ నేతలు

22 Dec 2020 4:02 PM GMT
సామాన్యులు చేసే తప్పులపై కఠినంగా స్పందించే విజిలెన్స్‌ సిబ్బంది, పోలీసులు.. అధికారపక్ష నేతలను పల్లెత్తు మాట అనలేదన్న ఆరోపణలు..

కీలక నిర్ణయాలు తీసుకున్నటీటీడీ పాలకమండలి

29 Nov 2020 6:42 AM GMT
శనివారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ ఐదు నుంచి వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు వైకుంఠ ద్వారాలను...

తిరుమలలో నేడు ధర్మకర్తల మండలి కీలకసమావేశం

28 Nov 2020 4:53 AM GMT
తిరుమలలో నేడు ధర్మకర్తల మండలి కీలకసమావేశం జరుగనుంది. అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం...

తిరుమలకు చేరుకున్న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

24 Nov 2020 8:55 AM GMT
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరుమలకు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా ఆయన తిరుమలలో పద్మావతి విశ్రాంతి భవనంలో విడిది చేశారు. రాష్ట్రపతి వెంట...

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

24 Nov 2020 8:14 AM GMT
తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దర్శించుకున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న ఆయనకు......

ఆర్టీసీ టికెట్లపై జెరూసలేం యాత్ర విశేషాల ప్రింటింగ్‌ దేనికి సంకేతం : చంద్రబాబు ప్రశ్న

16 Nov 2020 4:22 PM GMT
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిని ఎన్ని విధాలుగా అప్రదిష్టపాలు చేయాలో అన్ని విధాలుగా చేశారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అసభ్యప్రవర్తనతో...

శ్రీవారి నిధుల మళ్లింపుపై వెనక్కి తగ్గిన టీటీడీ

18 Oct 2020 4:37 AM GMT
స్వామి వారి నిధుల మళ్లింపుపై TTD వెనక్కి తగ్గింది. ఈ మేరకు ప్రకటన చేసింది. ప్రస్తుతం బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గిన నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు ...

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే

13 Oct 2020 5:49 AM GMT
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహించాలని TTD నిర్ణయించింది. తిరుపతిలోని పరిపాలనా భవనంలో EO జవహర్‌రెడ్డి, ప్రత్యేక...

హిందూ సంఘాలు భగ్గుమన్నా.. విపక్షాలు పట్టుబట్టినా పట్టించుకోని జగన్

24 Sep 2020 5:53 AM GMT
హిందూ సంఘాలు భగ్గుమన్నా, విపక్షాలు సైతం డిక్లరేషన్‌కు పట్టుబట్టినా తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో తాను అనుకున్నట్టే వ్యవహరించారు ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి..

హడావుడిగా ఢిల్లీ వెళ్లినా.. నిరాశే మిగిలిందా?

23 Sep 2020 11:40 AM GMT
సీఎం జగన్‌... హడావుడిగా ఢిల్లీ వెళ్లినా.. నిరాశే మిగిలిందా?వెళ్లారు. రెండు సార్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం ఇద్దరూ అరగంటకుపైగా చర్చలు..

సీఎం డిక్లరేషన్‌పై సర్వత్రా ఆసక్తి.. ఇస్తారా.. లేదా?

23 Sep 2020 6:22 AM GMT
తిరుమలలో సీఎం జగన్ డిక్లరేషన్‌పై ఏపీలో రాజకీయ దుమారం చెలరేగుతూనే ఉంది. ఎన్నో వివాదాల నడుమ సీఎం జగన్ ఇవాళ తిరుమలలో అడుగు పెట్టబోతున్నారు..

సీఎం జగన్.. తిరుమల ఆచారాలను గౌరవించాలి : మాజీ మంత్రి సోమిరెడ్డి

21 Sep 2020 2:20 PM GMT
తిరుమలలో అన్యమతస్తుల డిక్లరేషన్, ఆలయాల్లో విగ్రహాల ధ్వంసంపై వైసీపీ నేతలు, మంత్రుల వ్యాఖ్యలను TDP తప్పుబట్టింది. సీఎం జగన్... వెంకటేశ్వర స్వామి...

ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..టీటీడీ చరిత్రలోనే మొదటి సారి

19 Sep 2020 9:15 AM GMT
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజారోహనంతో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు ఈ సారి...

పిచ్చిపిచ్చి ఆలోచనలు మానుకో : ఎంపీ రఘురామకృష్ణంరాజు

19 Sep 2020 6:59 AM GMT
తిరుమల తిరుపతి దేవస్థానంలో గత దశాబ్దాలుగా వస్తున్న డిక్లరేషన్ ను సీఎం పాటించకపోవడం సరైంది కాదన్నారు ఎంపి రఘురామ కృష్ణ రాజు. ఆనాడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, కాంగ్రెస్ అధినేత్రి..

కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి శ్రీవారి బ్రహ్మోత్సవాలు : టీటీడీ ఈవో

15 Sep 2020 6:55 AM GMT
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 19 నుంచి నిర్వహించే సాలకట్ల బ్రమ్మోత్సవాల సందర్భంగా ... కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్నివైభవంగా నిర్వహించారు. కరోనా వైరస్..

తిరుమలలో చిరుత సంచారం

2 Sep 2020 1:42 PM GMT
చిరుత సంచారం కలకలం.. విఐపిలు తిరిగే ప్రాంతం కావడంతో చిరుత సంచారం ఆందోళన కల్గిస్తోంది.