Top

You Searched For "ycp"

వైసీపీలో చేరేందుకు ప్రతిపాదనలు పంపారన్న విజయసాయి వ్యాఖ్యలకు గంటా కౌంటర్

4 March 2021 2:21 AM GMT
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు గంటా కౌంటర్‌ ఇచ్చారు.

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై కేసు నమోదు

27 Feb 2021 5:49 AM GMT
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై పోలీసులు మరోసారి కేసులు నమోదు చేశారు.

బాబాయ్‌ వివేకాను చంపింది ఎవరో జగన్‌ ఎందుకు చెప్పడం లేదు : చంద్రబాబు

27 Feb 2021 3:01 AM GMT
అధికారపార్టీని చూసి... ఎవరూ భయపడొద్దని.. తాము తిరగబడితే ఎవరూ ఆపలేరని హెచ్చరించారు.

జనసేన వార్డు మెంబర్ల ఇళ్లను ధ్వంసం చేసిన వైసీపీ శ్రేణులు

26 Feb 2021 6:30 AM GMT
ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన వార్డు మెంబర్ల ఇళ్లను ధ్వంసం చేశారని వారు ఆరోపిస్తున్నారు.

ఎవరికీ భయపడి పర్యటన వాయిదా వేసుకోలేదు : రఘురామకృష్ణరాజు

26 Feb 2021 4:08 AM GMT
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పశ్చిమగోదావరి జిల్లా పర్యటన వాయిదా పడింది

కొత్తవలసలో వైసీపీ మద్దతుదారుడు గెలిచినట్టు ప్రకటించడంపై కోళ్ల లలిత ఆగ్రహం

22 Feb 2021 11:15 AM GMT
కొత్తవలసలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించడంపై శృంగవరపుకోట టీడీపీ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మండిపడ్డారు. 260 ఓట్ల పైచిలుకు...

ఇది ఆరంభం మాత్రమే.. మీ బాబాయిని ఎవరు చంపారో చెప్పాలి : చంద్రబాబు

22 Feb 2021 9:01 AM GMT
ఫేక్‌ ముఖ్యమంత్రి.. ఫేక్‌ వార్తలే చెబుతుంటారని జగన్‌పై నిప్పులు చెరిగారు చంద్రబాబు.

నాలుగో విడత ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

20 Feb 2021 3:00 AM GMT
ZPTC, MPTC స్థానాల్లో ప్రలోభాలు, బెదిరింపుల వల్ల నామినేషన్లు వేయని వారికి గురువారం ఎన్నికల సంఘం మరో అవకాశం

ఎన్నికల ప్రచారానికి శ్రీవారి లడ్డూలు.. వైసీపీ నేతలు పన్నిన కుతంత్రం ఇది : లోకేశ్

20 Feb 2021 2:15 AM GMT
ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే మొబైల్ వ్యానులో శ్రీవారి ప్రసాదాన్ని తీసుకెళ్లి ఓటర్లకు పంచుతున్నారు.

దళితులు రాజకీయాల్లోకి రాకూడదా ?- చంద్రబాబు

19 Feb 2021 6:41 AM GMT
దళితులు రాజకీయాల్లోకి రాకూడదా... పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయకూడదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

కుప్పంలో వైసీపీ గెలుపుకోసం దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టారు : చంద్రబాబు

18 Feb 2021 2:21 PM GMT
కుప్పంలో వైసీపీ గెలుపుకోసం దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజల మనోభావాలతో వైసీపీ నాయకులకు అవసరం లేదన్నారు.

కుప్పంలో ఓడింది నేను కాదు.. ప్రజాస్వామ్యం : చంద్రబాబు

18 Feb 2021 10:30 AM GMT
కుప్పంలో వైసీపీ అరాచకాల కారణంగా ప్రజాస్వామ్యం ఓడిపోయిందన్నారు చంద్రబాబు. ప్రశాంతతకు మారుపేరైన కుప్పంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని విమర్శించారు.

పంచాయతీ ఎన్నికల్లో గెలుపును వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది : టీడీపీ

18 Feb 2021 8:20 AM GMT
టీడీపీ మద్దతుదారులు గెలిచారని ప్రకటిస్తే చాలు ఏకంగా బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్తున్నారని ఆరోపిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో ఏలూరు ఎంపి కోటగిరి శ్రీధర్‌కు బిగ్ షాక్!

18 Feb 2021 7:06 AM GMT
ఎంపీ మద్దతు లేని అతని అక్క అనిత ఘన విజయం సాధించడం వైసీపీ వర్గాలకు మింగుడు పడడం లేదు.

మూడో దశలోనూ ఢీ అంటే ఢీ.. 40 శాతం పంచాయతీల్లో టీడీపీ జోరు

18 Feb 2021 3:16 AM GMT
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది.. మూడో విడతలోనూ టీడీపీ జోరు చూపించింది.

ఎస్‌ఈసీ ఆదేశాలను అమలు చేయాలి : హైకోర్టు

17 Feb 2021 4:00 AM GMT
ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీసేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించింది.

జగన్‌ సర్కార్‌కు ఎస్‌ఈసీ షాక్‌!

17 Feb 2021 3:45 AM GMT
జగన్‌ సర్కార్‌కు ఎస్‌ఈసీ షాకుల మీద షాకులిస్తోంది..

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి సంచలన నిర్ణయం

17 Feb 2021 2:46 AM GMT
వారికి మరో అవకాశం ఇస్తామన్నారు. ఈమేరకు రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

టీడీపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే.. వైసీపీ ప్రభుత్వం తీర్చుకున్న ప్రతీకారం ఇదా? : చంద్రబాబు

15 Feb 2021 1:45 PM GMT
పంచాయతీ సెక్రెటరీ, పోలీసు అధికారులు దగ్గరుండి కూలగొట్టించడం దారుణమన్నారు చంద్రబాబు.

శ్రీకాకుళం జిల్లా టీడీపీ మద్దతుదారులపై వైసీపీ కార్యకర్తల దాడి

14 Feb 2021 11:34 AM GMT
ఓటమిని తట్టుకోలేని వైసీపీ వర్గీయులు తమపై దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు.

వైసీపీ రెబల్ అభ్యర్థి చొక్కా పట్టుకొని లాక్కెళ్లిన ఎస్ఐ

14 Feb 2021 7:50 AM GMT
వైసీపీ రెబల్ అభ్యర్థి కొండ్రెడ్డిని చొక్కా పట్టుకొని కొంతదూరం లాక్కెళ్లారు.

రెండో విడత ఎన్నికల్లో పలుచోట్ల ఘర్షణలు.. పోలింగ్ బూత్‌‌పై రాళ్ల దాడి

14 Feb 2021 7:00 AM GMT
గెలుపును జీర్ణించుకోలేని వైసీపీ మద్దతుదారులు.. పోలింగ్ బూత్‌ పై రాళ్ల దాడి చేశారు.

మంత్రి కొడాలి నాని అత్తగారి ఊర్లో వైసీపీ బలపర్చిన అభ్యర్ధి ఓటమి

14 Feb 2021 6:16 AM GMT
ఆశించిన స్థానాల్లో టీడీపీ మద్దతుదారుల విజయం.. ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరులో టీడీపీ బలపర్చిన అభ్యర్ధి గెలుపు

టీడీపీకి కంచుకోటగా ఉన్న చోట ఘర్షణకు దిగిన వైసీపీ ఏజెంట్లు

13 Feb 2021 6:15 AM GMT
ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో టీడీపీని లేకుండా చేసేందుకే తమపై దాడులకు దిగుతున్నారని.. టీడీపీ వర్గీయులు అంటున్నారు.

కేంద్ర బలగాలతో ఆ మూడు చోట్ల ఎన్నికలు నిర్వహించాలి : చంద్రబాబు

11 Feb 2021 3:45 PM GMT
పెద్దిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి విషయంలో గవర్నర్ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.

శ్రీకాకుళం జిల్లాలో బ్యాలెట్ పేపర్లు కాల్చివేసిన ఆనవాళ్లు

11 Feb 2021 1:45 PM GMT
టీడీపీకి పడిన బ్యాలెట్ పేపర్లను ఎన్నికల సిబ్బంది కాల్చివేశారని స్థానిక ఎమ్మార్వోకు ఫిర్యాదుచేశారు.

పంచాయితీ పోరులో పారని వైసీపీ పాచికలు

8 Feb 2021 1:29 AM GMT
వైసీపి సర్కారుకి ఎదురుగాలి వీయడం మొదలైంది.

విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే సీఎం ఏం చేస్తున్నారు : కొల్లు రవీంద్ర

7 Feb 2021 10:10 AM GMT
ట్వీటర్ వేదికగా చిలుక పలుకులు పలికే విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి ముందు మోకరిల్లారా అని ఎద్దేవాచేశారు కొల్లు రవీంద్ర .

శైలజానాథ్‌ సంచలన వ్యాఖ్యలు

6 Feb 2021 7:31 AM GMT
స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీర్ఘకాలిక ఉద్యమం చేస్తామని తెలిపారు శైలజానాథ్‌.

ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు

6 Feb 2021 6:38 AM GMT
పెద్దిరెడ్డిని వెంటనే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసేలా సీఎంను ఆదేశించాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

ఉద్యోగులకు మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరిక.. ఎన్నికల తీరుపై ఎస్ఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదు

6 Feb 2021 3:56 AM GMT
ఎన్నికల తీరుపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు.

ఏపీలో రేషన్ డెలివరీ వాహనాలపై కీలక ఆదేశాలు జారీ చేసిన ఎస్ఈసీ

6 Feb 2021 2:40 AM GMT
అప్పటిదాకా గ్రామాల్లో వాహనాలతో రేషన్ పంపిణీ నిలిపివేయాలని తెలిపింది.

పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం ఏకగ్రీవాలు జరగాలన్న జగన్‌కు షాక్!

5 Feb 2021 5:45 AM GMT
అధికార పక్షం టార్గెట్‌ దరిదాపుల్లో కూడా నెరవేరలేదు.

ఏకగ్రీవాల్లో నెరవేరని అధికార పార్టీ టార్గెట్

5 Feb 2021 1:40 AM GMT
తొలివిడతలో 1315 పంచాయతీలుకు ఎన్నికలు జరగనుండగా.. వీటిలో 478 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

మొదటి దశ ఎన్నికలకు నేడు నామినేషన్లు ఉపసంహరణ

4 Feb 2021 3:30 AM GMT
ఎన్ని ఏకగ్రీవాలో కూడా నేడు తెలియనున్నాయి.

పిరికిపందలు కాబట్టే వైసిపి నేతలు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు- చంద్రబాబు

4 Feb 2021 2:23 AM GMT
పంచాయితీ ఎన్నికలు 2వ దశ గ్రామాల్లోని టీడీపీ నాయకులతో.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నామినేషన్ల పురోగతిని అడిగి...