Home > తెలంగాణ
తెలంగాణ - Page 2
కనురెప్ప పాటు కూడా విద్యుత్ కోత లేని రాష్ట్రం తెలంగాణనే: మంత్రి హరీశ్‌రావు
24 Feb 2021 11:00 AM GMTకనురెప్ప పాటు కూడా విద్యుత్ కోత లేని రాష్ట్రం తెలంగాణనే అని అన్నారు మంత్రి హరీశ్‌రావు. 16 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంతటి మెరుగైన పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు.
ఘట్కేసర్ ఫార్మసీ అమ్మాయి సూసైడ్ కేసులో ట్విస్ట్..!
24 Feb 2021 10:30 AM GMTఘట్కేసర్ ఫార్మసీ అమ్మాయి సూసైడ్ కేసులో కొత్త విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం కూడా ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని కుటుంబసభ్యులు చెప్తున్నారు.
వామనరావు దంపతుల హత్య కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
24 Feb 2021 5:00 AM GMTన్యాయస్థానానికి అందజేసిన నిందితుల రిమాండ్ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలున్నాయి.
అంత్యక్రియల చెక్కు ఇచ్చేందుకు కూడా అయిదు వేల లంచం అడిగాడు!
23 Feb 2021 4:15 PM GMTఓ వ్యక్తి తల్లి అంత్యక్రియలకు మంజూరైన చెక్కును ఇచ్చేందుకు అధికారి లంచం డిమాండ్ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో మంగళవారం చోటుచేసుకుంది.
బీజేపీ నేతలు మాత్రం భ్రమలు కల్పిస్తున్నారు : బాల్క సుమన్
23 Feb 2021 2:30 PM GMTసింగరేణి కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని 2014 జూన్‌లోనే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిందని గుర్తుచేశారు.
టీఆర్ఎస్కు సింగరేణి ఫైనాన్స్ సోర్స్‌గా మారింది: తరుణ్ చుగ్
23 Feb 2021 1:30 PM GMTటీఆర్ఎస్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. టీఆర్ఎస్కు సింగరేణి ఫైనాన్స్ సోర్స్‌గా మారిందంటూ ఆరోపణలు గుప్పించారు.
కుల బహిష్కరణ చేయడంతో యువకుడి ఆత్మహత్య
23 Feb 2021 12:30 PM GMTకుల బహిష్కరణ చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా అల్లా దుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది.
ఉమ్మడి కరీంనగర్లో కరోనా కలవరం..నాలుగు రోజుల్లోనే 280 కేసులు!
23 Feb 2021 12:15 PM GMTఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. గత నాలుగు రోజుల్లోనే 280 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
L Ramana Nomination MLC : ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్. రమణ నామినేషన్..
23 Feb 2021 11:33 AM GMTL Ramana Nomination MLC : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే వివిధ వర్గాల సమస్యలు మండలి లో వినిపిస్తానన్నారు టీడీపీ తరపున నామినేషన్ వేసిన ఎల్. రమణ. తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశానన్నారు.
Schools reopen: పిల్లలూ.. రేపట్నించి బడికెళ్లాలి.. బ్యాగులు సర్దండి
23 Feb 2021 10:20 AM GMTSchools reopen: సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని, తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకోవాలని ఆదేశించారు.
priest dies in kandlakoya hanuman temple: పూజ చేసి ప్రసాదం ఇస్తూ కుప్పకూలిన పూజారి..
23 Feb 2021 8:11 AM GMTpriest dies in kandlakoya hanuman temple: హనుమంతుడికి పూజ చేసి హారతి ఇస్తూ దేవుని చరణాల వద్దే కుప్పకూలిపోయారు మేడ్చల్‌కు చెందిన పూజారి.
బ్రేకింగ్.. హైదరాబాద్‌లో కూలిన అసెంబ్లీ పాత భవనం
23 Feb 2021 8:02 AM GMTఒక్కసారిగా పెద్ద శబ్దంతో మినార్ నుంచి కొన్ని ముక్కలు ఊడిపడడంతో ముందు ఏం జరిగిందో అర్థంకాక అంతా ఆందోళన చెందారు.
తెలంగాణలో మరో అడ్వకేట్‌పై హత్యాయత్నం?
23 Feb 2021 7:30 AM GMTవామనరావు దంపతుల హత్య తరువాత న్యాయవాదులలో భయాలు ఎంతలా పెరిగిపోయాయి అనే దానికి ఉదాహరణే ఈ సంఘటన. వరంగల్‌లో కేసు వాదించడానికి హైదరాబాద్ నుంచి వెళ్తున్న...
నకిలీ పాస్‌పోర్టుల కలకలం.. ఏఎస్సై ఇంటి చిరునామాతో 32 మందికి పాస్ పోర్టులు
23 Feb 2021 6:30 AM GMTఆ ఇంటి చిరునామాతో 32 పాస్‌పోర్టులు పొందారు. పాస్‌పోర్టు దరఖాస్తులో ఒకే ఫోన్ నంబరును ఇచ్చారు.
తెలంగాణలో మళ్లీ ఎన్నికల హడావుడి
23 Feb 2021 4:30 AM GMTతెలంగాణలో రెండు మూడు నెలల పాటు ఎన్నికల హడావుడి ఉండనుంది.
తెలంగాణలో క్రికెట్ రాజకీయాలు!
22 Feb 2021 4:30 PM GMTయువతే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి.
పెద్దపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామాలు
22 Feb 2021 2:09 PM GMTపెద్దపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
అర్ధరాత్రి వేళ క్షుద్రపూజలు.. తీవ్రభయాందోళనలో స్థానికులు
22 Feb 2021 12:15 PM GMTగత 5 రోజులుగా గ్రామపొలిమేరలో రహదారి మద్యలో అర్ద రాత్రివేళ క్షుద్రపూజలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్
22 Feb 2021 12:00 PM GMTకాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
చెట్టెక్కిన చిరుత.. పరుగులంకించుకున్న యువకులు
22 Feb 2021 9:48 AM GMTభయపడిపోయిన యువకులు గ్రామంలోకి పరుగులు తీశారు
హ్యాట్సాఫ్ : మానవత్వాన్ని చాటుకున్న కానిస్టేబుళ్లు.. !
21 Feb 2021 12:00 PM GMTవిధి నిర్వహణే కాదు.. అవసరమైనప్పుడు మానవత్వాన్ని కూడా చాటుతామని నిరూపిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.
ఇక్కడ చికెన్ కొంటె 50 శాతం డిస్కౌంట్.. కానీ అందరికీ కాదు.. ఎవరికో తెలిస్తే హాట్సాఫ్ అంటారు!
21 Feb 2021 10:59 AM GMTఏ వ్యాపారులైనా సరే.. వారు చేసే వ్యాపారంలో లాభాలే రావాలని అనుకుంటారు తప్ప నష్టపోవాలని అనుకోరు.. ముందుగా నష్టాల్లో వ్యాపారాన్ని నడిపేందుకు ఎవరూ ముందుకు రారు కూడా..
ఏడు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావం..!
21 Feb 2021 5:27 AM GMTదేశంలోని పలు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పశ్చిమ గాలులతో ఏర్పడిన ఉపరితల ద్రోణి 7 రాష్ట్రాలకు విస్తరించింది.
గుర్రంబోడు ఘటనలో బీజేపీ కార్యకర్తలపై కేసులు వెనక్కి తీసుకోవాలి: బండి సంజయ్
20 Feb 2021 2:03 PM GMTసూర్యాపేట జిల్లా గుర్రంబోడు ఘటనలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
హాస్టల్ వార్డెన్ సాక్షిగా... బ్యాచ్‌లుగా విడిపోయి కొట్టుకున్న హాస్టల్ విద్యార్ధులు..!
20 Feb 2021 12:15 PM GMTభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో బీసీ హాస్టల్ విద్యార్ధులు.. బ్యాచ్‌లుగా విడిపోయి మరీ కొట్టుకున్నారు. దాదాపు గంటకు పైగా విద్యార్ధులు వీరంగం సృష్టించారు.
నేను ఉత్తరం ఇస్తేనే పోస్టింగ్‌లోకి.. వద్దు అనుకుంటే అదే ఉత్తరంతో తప్పిస్తాం: ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య
20 Feb 2021 11:43 AM GMTయోజకవర్గ పరిధిలోని ఎమ్మార్వో, ఎస్సై, ఎంపీడీవో అధికారులు ఎవరైనా.. తాను ఉత్తరం ఇస్తేనే పోస్టింగ్‌లోకి వస్తారని బొల్లం మల్లయ్య అన్నారు.
Lawyer Vaman Rao Murder Case: వామన్‌రావు దంపతుల హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు : పుట్ట మధు
20 Feb 2021 9:42 AM GMTLawyer Vaman Rao Murder Case : పెద్దపల్లిలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ వామన్‌రావు దంపతుల హత్యపై జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు తొలిసారి స్పందించారు.
పక్కా ప్రణాళికలతో వెళ్తున్న షర్మిల.. సమావేశానికి వచ్చిన వారికి ప్రశ్నాపత్రం
20 Feb 2021 8:06 AM GMTషర్మిల ఇచ్చిన ప్రశ్నాపత్రంలో మొత్తం 11 ప్రశ్నలు ఉన్నాయి.
అంత్యక్రియలకు హాజరైన 33 మందికి కరోనా.. 26 మంది విద్యార్ధులకు వాంతులు, విరేచనాలు
20 Feb 2021 4:15 AM GMTమరోసారి పడగ విప్పుతున్న కరోనా
లాయర్ దంపతుల హత్య కేసు.. ఆ రెండు వీడియోలు చిత్రీకరించిన వారి కోసం పోలీసులు ఆరా
20 Feb 2021 3:15 AM GMTదాడి చేసిన అనంతరం రక్తపు మడుగులో పడి ఉన్న వామన్‌రావును ఓ వ్యక్తి పలకరించగా మొదట పుట్ట మధు పేరు చెప్పారు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథసప్తమి ప్రత్యేక పూజలు..!
19 Feb 2021 4:15 PM GMTరథసప్తమి పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సుప్రభాత సేవతో ఉదయాన్నే స్వామివారి దర్శనాలు మొదలయ్యాయి.
జూబ్లీహిల్స్ పెద్ధమ్మగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత
19 Feb 2021 4:00 PM GMTగ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ సంస్థ నిర్వహిస్తోన్న "కుంభ సందేశ్ యాత్ర" ను ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించారు.
కిడ్నాప్ గురైన బాలుడిని రక్షించిన హైదరాబాద్ పోలీసులు!
19 Feb 2021 3:30 PM GMTపది రోజులక్రితం ఆబిడ్స్‌లో కిడ్నాప్‌కు గురైన రుద్రమణి అనే బాలుడిని పోలీసులు కనుగొని.. బాలుడిని ఎత్తుకెళ్లిన శామ్ బిలాల్ సోలంకిని అదుపులోకి తీసుకున్నారు.
బ్యాట్ పట్టిన మాజీ మంత్రి.. !
19 Feb 2021 3:00 PM GMTమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి బ్యాట్ పట్టారు. ఎప్పుడూ తన మాటలతో ప్రత్యర్థులకు వాగ్బాణాలు సంధించే ఆయన.. ఈసారి మాత్రం బ్యాటుతో సమాధనం చెప్పారు.
ట్రాఫిక్ పోలీసుల ఔదార్యం.. చీపుర్లు పట్టి రోడ్డు శుభ్రం చేసిన ట్రాఫిక్ పోలీసులు..!
19 Feb 2021 2:15 PM GMTనిత్యం ట్రాఫిక్ క్లియర్ చేస్తూ హడావుడిగా ఉండే బంజారాహిల్స్ పోలీసులు చీపుర్లు పట్టి రోడ్డును ఊడ్చారు. సందర్భోచితంగా వ్యవహరించి సమాజసేవలో తమకు తామే సాటి అనిపించుకున్నారు.
అలర్ట్ : మరో రెండ్రోజులు వర్షాలు.. !
19 Feb 2021 1:00 PM GMTఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.. నిన్నమొన్నటి వరకు ఎండలతో చెమటలు కక్కుతున్న నగరవాసులు వర్షంతో సేదతీరారు.