రైతులను వరి వేస్తే ఉరి అన్న కేసిఆర్ రైతులకు క్షమాపణ చేప్పాలి : బండి సంజయ్‌

రైతులకు రుణ మాఫి చేయక వరి వేస్తే ఉరి అన్న కేసిఆర్ రైతులకు క్షమాపణ చేప్పాలని డిమాండ్‌ చేశారు బండి సంజయ్‌.

రైతులను వరి వేస్తే ఉరి అన్న కేసిఆర్ రైతులకు క్షమాపణ చేప్పాలి : బండి సంజయ్‌
X

రైతులకు రుణ మాఫి చేయక వరి వేస్తే ఉరి అన్న కేసిఆర్ రైతులకు క్షమాపణ చేప్పాలని డిమాండ్‌ చేశారు కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌. రాష్ట్రంలో రైతులను ఆదుకోలేని ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్‌ ఆనాడు అన్నారు.. ఇప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Next Story

RELATED STORIES