తెలంగాణలో కొత్తగా 2426 క‌రోనా కేసులు

తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 2426 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

తెలంగాణలో కొత్తగా 2426 క‌రోనా కేసులు
X

తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 2426 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,52,602కు చేరింది. అయితే, అందులో ఇప్పటి వరకూ 1,19,467 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. ఇంకా 32,195 మంది చికిత్స పొందుతున్నారు. కాగా.. ఈ రోజు ఒక్కరోజు 13 కరోనా మరణాలు నమోదు కాగా.. మొత్తం మృతుల సంఖ్య 940కి చేరింది. రాష్ట్రంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 78.2 శాతంగా, క‌రోనా మ‌ర‌ణాల రేటు 0.61 నమోదైంది.

Next Story

RELATED STORIES