తెలంగాణలో కొత్తగా 1,967 కేసులు


shanmukha27 Sep 2020 7:04 AM GMT
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,967 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,85,833కి చేరింది. అయితే, ఇందులో 1,54,499 మంది బాధితులు కోలుకున్నారు. ఇంకా, 30,234 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో కరోనా కాటుకి 9 మంది బలికాగా.. రాష్ట్రంలో మొత్తం 1,100 మంది మృతి చెందారు.
Next Story