తెలంగాణలో కొత్తగా 1,378 మందికి కరోనా

తెలంగాణలో ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,378 పాజిటివ్‌ కేసులు నమోదుయ్యాయి.

తెలంగాణలో కొత్తగా 1,378 మందికి కరోనా
X

తెలంగాణలో ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,378 పాజిటివ్‌ కేసులు నమోదుయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,87,211కి చేరింది. అయితే, ఇందులో 1,56,431 ఈ మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇంకా 29,673 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఏడుగురు మృతి చెందగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణాల సంఖ్య 1107కి చేరింది.

Next Story

RELATED STORIES