మంత్రులు, టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు ఈటల కౌంటర్..!

మంత్రులు, టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు ఈటల కౌంటర్..!
తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. తనపై విమర్శలు చేస్తే టీఆర్ఎస్ పార్టీకే నష్టమని చెప్పారు.

తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. తనపై విమర్శలు చేస్తే టీఆర్ఎస్ పార్టీకే నష్టమని చెప్పారు. ఎవరి చరిత్ర ఏంటో అందరికీ తెలుసన్న ఆయన.. తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన లేదన్నారు. మంత్రి హోదాలో ప్రగతి భవన్‌కు వెళ్తే సీఎంను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తాను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్న ఈటల రాజేందర్‌ ఎవరి ఎంగిలి మెతుకుల కోసం ఆశ పడలేదని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story