Top

హైకోర్టును ఆశ్రయించిన ఈటల కుటుంబం..!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు సంబంధించిన జమునా హేచరీస్ హైకోర్టును ఆశ్రయించింది. మెదక్ కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక తప్పులతడకగా ఉందంటూ పిటిషన్ వేశారు.

హైకోర్టును ఆశ్రయించిన ఈటల కుటుంబం..!
X

మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు సంబంధించిన జమునా హేచరీస్ హైకోర్టును ఆశ్రయించింది. మెదక్ కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక తప్పులతడకగా ఉందంటూ పిటిషన్ వేశారు..ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా హేచరీస్‌లోకి వెళ్లి..విచారణ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.. అచ్చంపేటలోని తమ భూముల్లోకి అక్రమంగా ప్రవేశించి సర్వే చేశారంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది జమునా హేచరీస్.

Next Story

RELATED STORIES