తెలంగాణ

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. : కిషన్‌రెడ్డి

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. : కిషన్‌రెడ్డి
X

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అది బీజేపీతోనే సాధ్యమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కల్వకుంట్ల కుటుంబం, ఓవైసీ కుటుంబం కింద బానిసలుగా బతకడం వద్దని ప్రజలు BJPకి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని TRS ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌లో BJYM ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గులాబీ శ్రేణులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


Next Story

RELATED STORIES