తెలంగాణ

Kcr Yadadri Tour: యాదాద్రి పునఃప్రారంభం.. ఎప్పుడంటే..?

Kcr Yadadri Tour: రేపు సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు.

Kcr Yadadri Tour (tv5news.in)
X

Kcr Yadadri Tour (tv5news.in)

Kcr Yadadri Tour: రేపు సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11.30 గంటలకు యాదాద్రి బయల్దేరనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం ఆలయ పునఃప్రారంభ తేదీలను కేసీఆర్ ప్రకటిస్తారు. ఇప్పటికే పునఃప్రారంభ తేదీ ముహూర్తాన్ని చినజీయర్ స్వామి నిర్ణయించారు. పునఃప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా సీఎం ప్రకటించనున్నారు.

రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

ఆలయ పునర్నిర్మాణ పనులు ముగిసిన దృష్ట్యా..

మరోసారి పరిశీలించనున్న సీఎం కేసీఆర్

ఉ.11.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న కేసీఆర్

మహా సుదర్శన యాగం తేదీని ప్రకటించనున్న కేసీఆర్

ఇప్పటికే ఆలయ పునఃప్రారంభం తేదీని నిర్ణయించిన చినజీయర్ స్వామి

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES