You Searched For "#Yadadri"

Yadadri: యాదాద్రి కొండపై దారుణం.. సమయానికి వైద్యం అందక వృద్ధురాలు మృతి..

7 Jun 2022 10:20 AM GMT
Yadadri: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి కొండపై దారుణం జరిగింది. కనీస సౌకర్యాలు లేకపోవడం ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది.

Yadadri : ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ .. ఎగ్జామ్‌ హాల్‌కి సెల్‌ఫోన్‌ తీసుకొచ్చాడు..!

12 May 2022 6:30 AM GMT
Yadadri : యాదాద్రి భువనగిరి జిల్లాలో.. మోత్కూరులో ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ కలకలం రేపుతోంది.

Yadadri : యాదాద్రిలో వర్షం బీభత్సం.. ప్రారంభమైన రెండు నెలలకే కుంగిన ఘాట్‌ రోడ్‌

4 May 2022 9:00 AM GMT
Yadadri : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో తెల్లవారుజామున కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది.

Yadadri : యాదాద్రి.. పార్కింగ్‌ ఫీజు గంటకు రూ.500

30 April 2022 4:15 PM GMT
Yadadri : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పునఃనిర్మించిన యాదాద్రి దివ్యక్షేత్రంకు భక్తుల తాకిడి పెరిగింది.

Yadadri: వెయ్యేళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా యాదాద్రి పునఃసృష్టి..

28 March 2022 10:45 AM GMT
Yadadri: పంచనారసింహ క్షేత్రానికి ఆరు రాజగోపురాలతో పునఃసృష్టి చేసిన నవ వైకుంఠమే యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం.

Yadadri: యాదాద్రి పునః ప్రారంభోత్సవంలో ప్రధాన ఘట్టం..

27 March 2022 4:15 PM GMT
Yadadri: లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం పునఃప్రారంభానికి సంబంధించిన యాగాలు, పూజాదికాలు ముగింపు దశకు చేరుకున్నాయి.

YS Sharmila : వైఎస్ షర్మిల బృందంపై తేనెటీగల దాడి

23 March 2022 12:00 PM GMT
YS Sharmila : వైఎస్సార్‌‌టీపీ నాయకురాలు షర్మిల బృందంపై తేనెటీగలు దాడి చేశాయి.

Yadadri: 108 మంది పారాయణీకులతో యాదాద్రి ఆలయంలో వైభవంగా పంచకుండాత్మక యాగం..

22 March 2022 4:30 AM GMT
Yadadri: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటనలో భాగంగా ఇవాల్టి నుంచి పంచకుండాత్మక యాగం ప్రారంభమైంది.

KCR Yadadri Tour : నేడు యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్

11 March 2022 1:30 AM GMT
KCR Yadadri Tour : బ్రహ్మెత్సవాల్లో భాగంగా లక్ష్మీనారసింహుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. ప్రభుత్వం తరుపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల...

Yadadri: రోడ్డు పనులు చేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు దుర్మరణం..

6 March 2022 2:17 PM GMT
Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

CM KCR : ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో దేశాన్ని సర్వ నాశనం చేశారు : కేసీఆర్

12 Feb 2022 12:03 PM GMT
CM KCR : దేశం ఎవడి అయ్యసొత్తుకాదని హెచ్చరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. 8 ఏళ్ల బీజేపీ పాలనలో దేశాన్ని సర్వ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Yadadri: యాదాద్రిలో వంద కిలోల గంజాయి పట్టివేత..

6 Feb 2022 2:38 PM GMT
Yadadri: యాదాద్రి జిల్లా రెడ్డిబావి వద్ద తనిఖీల్లో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు.

Yadadri : 3D యానిమేషన్‌లో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి చరిత్ర

25 Dec 2021 3:45 PM GMT
Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మహాద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. స్వామివారి దివ్య చరిత్రను త్రీడీ యానిమేషన్‌ రూపంలో భక్తులకు...

Mallareddy Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి మంత్రి మల్లారెడ్డి కోటి రూపాయలకుపైగా విరాళం..!

28 Oct 2021 9:30 AM GMT
Mallareddy Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురం స్వర్ణ తాపడం పనుల కోసం మంత్రి మల్లారెడ్డి కోటి రూపాయలకు పైగా నగదును కానుకగా ఇచ్చారు.

Kcr Yadadri Tour: యాదాద్రి పునఃప్రారంభం.. ఎప్పుడంటే..?

18 Oct 2021 9:07 AM GMT
Kcr Yadadri Tour: రేపు సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు.

KCR: చినజీయర్‌ ఆశ్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్..

11 Oct 2021 9:00 AM GMT
KCR: హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లోని చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు.

యాదాద్రి ఆలయం.. విమాన గోపురానికి 60 కేజీల బంగారు తాపడం..

21 Sep 2021 4:59 AM GMT
అయితే ఈ బంగారాన్ని దాతల నుంచి సేకరించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.

యాదాద్రి ఆలయ విస్తరణ.. భూములు కోల్పోయిన నిర్వాసితుల ఆందోళన

16 Sep 2021 6:52 AM GMT
పరిహారం ఎందుకు చెల్లించడం లేదని అధికారుల్ని నిలదీస్తూ... అభివృద్ధి పనుల్ని అడ్డుకున్నారు.

ఈనెల 14 న యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్‌..!

12 Sep 2021 9:03 AM GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 14న యదాద్రి పర్యటను వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు.

మసక చీకట్లో.. రింగరింగ అంటూ అడ్డంగా దొరికిపోయిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

12 March 2021 12:00 PM GMT
పార్టీలో వందమంది వరకు పాల్గొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు దాడి చేసినప్పుడు వీరిలో పది మంది పరారయ్యారు.

CM KCR Visit Yadadri Temple : యాదాద్రి ఆలయ నిర్మాణం పనులను సమీక్షించిన కేసీఆర్.. ఫిబ్రవరిలో..

4 March 2021 9:53 AM GMT
CM KCR Visit Yadadri Temple:సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు. ఆలయ పునర్ నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయనే దానిపై...

పూర్వగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు!

18 Feb 2021 3:00 PM GMT
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ ఆలయంగా విరాజిల్లుతోన్న పూర్ణగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉత్సవ శోభ నెలకొంది.

దైవదర్శనం : తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్ట!

13 Jan 2021 8:30 AM GMT
తెలంగాణలో ప్రసిద్ది చెందిన వైష్ణవ క్షేత్రాలలో యదాద్రి ఆలయం ఒకటి. పరమభక్తుడు, పసివాడు అయిన ప్రహ్లాదుడిని కాపాడడం కోసం సాక్షాతూ మహావిష్ణువే...