తెలంగాణలో కొత్తగా 2,216 కేసులు

తెలంగాణలో కొత్తగా 2,216 కేసులు
తెలంగాణలో కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గటం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,216 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గటం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,216 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 1,57,096కి చేరింది. ఈ రోజు మహమ్మారి బారినపడి 11 మంది మృతి చెందగా, ఇప్పటికీ 961 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో ఇప్పటివరకూ 1,24,528 మంది కోలుకోగా.. ఇంకా 31,607 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.61శాతం ఉండగా, రికవరీ రేటు 79.2శాతంగా నమోదైంది.

Tags

Read MoreRead Less
Next Story