తెలంగాణ

తెలంగాణలో కొత్తగా 2,137 కేసులు

తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,137 కేసులు నమోదవ్వగా.. కాగా 8 మంది మృతి చెందారు.

తెలంగాణలో కొత్తగా 2,137 కేసులు
X

తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,137 కేసులు నమోదవ్వగా.. కాగా 8 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,71,306 చేరింది. ఇప్పటి వరకూ కరోనా 1,033మంది మరణించారు. ఇప్పటివరకూ 1,39,700మంది డిశ్చార్జ్‌ అవ్వగా.. ఇంకా 30,573 మంది చికిత్స పొందుతున్నారు.

Next Story

RELATED STORIES