టాలీవుడ్

Rashmika Mandanna : ఛాన్స్‌ వస్తే ఆ హీరోతో డేటింగ్‌కు వెళ్తా : రష్మిక

Rashmika Mandanna : తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకుంది నటి రష్మిక మందన్నా..

Rashmika Mandanna : ఛాన్స్‌ వస్తే ఆ హీరోతో డేటింగ్‌కు వెళ్తా : రష్మిక
X

Rashmika Mandanna : తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకుంది నటి రష్మిక మందన్నా.. ప్రస్తుతం తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో ఫుల్ సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..డేటింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది ఈ భామ.. ఒకవేళ తనకు అవకాశం వస్తే ఒకరోజు ప్రభాస్‌తో డేటింగ్‌కు వెళ్తానని చెప్పింది. తనకి ప్రభాస్ అంటే చాలా ఇష్టమని, ప్రభాస్ కి పెద్ద అభిమానిని అని వెల్లడించింది. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్‌ సరసన పుష్ప మూవీలో, బాలీవుడ్‌లో మిషన్ మజ్ను సినిమాతో పాటు అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తుంది రష్మిక.

Next Story

RELATED STORIES