Perni Nani : ఆ బాధ్యత మీదే అడ్డంగా దొరికిన పేర్ని నాని..!
By - Dayakar |3 April 2024 4:40 AM GMT
Perni Nani : రాజీనామా చేసిన వలంటీర్లచే పెన్షన్లు ఇప్పించండి వైసీపీ నేతలకు ఎమ్మెల్యే పేర్ని నాని ఆదేశాలు
పార్టీ గ్రూపుల్లో పేర్ని నాని ఆడియో టేప్ లీక్ ఆటోలు పెట్టి పెన్షనర్లను సచివాలయాలకు తీసుకువెళ్లాలి..
ఆటో ఖర్చులన్నీ తర్వాత మనం మనం చూసుకుందాం పెన్షన్ ఇప్పించిన తర్వాత మళ్లీ వాళ్ల ఇంటి దగ్గర దింపే బాధ్యత కూడా మీదే అని ఆడియో టేప్ లో హుకుం జారీ చేసిన ఎమ్మెల్యే పేర్ని నాని
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com