వైరల్ - Page 2

Birthday Party For Pet Dog: పెట్ డాగ్ అంటే ఎంత ప్రేమ.. వంద కేజీల కేక్‌తో బర్త్‌డే పార్టీ..

24 Jun 2022 11:49 AM GMT
Birthday Party For Pet Dog: జంతు ప్రేమికులు.. పెట్స్ ని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. పేర్లు పెట్టి ప్రాణంగా చూసుకుంటారు..

Viral Video: భలే ఉన్నారు గున్న ఏనుగు బాడీగార్డులు.. వీడియో వైరల్

23 Jun 2022 9:21 AM GMT
Viral Video: బాడీ గార్డులంటే బలిష్టంగా ఉండాలి.. అప్పుడే అటువైపు లుక్కేయడానిక్కూడా ఎవరూ సాహసించరు.. మనుషులకే ఈ భద్రత అనుకుంటే పొరపాటు..

Video Viral: పుణ్యతీర్థంలో స్నానం చేస్తూ పాడు పనులా.. జంటను ఉతికి ఆరేసిన యాత్రికులు

23 Jun 2022 5:51 AM GMT
Video Viral: వ్యక్తిని అతని భార్య నుండి దూరంగా లాగి, చుట్టుపక్కల ఉన్న పలువురు వ్యక్తులు కొట్టారు. అయోధ్యలో ఇలాంటి అసభ్యతను సహించబోమని యాత్రికులు...

Madhya Pradesh: చాడీలు చెప్తుందని స్నేహితురాలిపై నలుగురు అమ్మాయిల దాడి.. వీడియో వైరల్..

14 Jun 2022 3:15 PM GMT
Madhya Pradesh: ఈ వీడియోలో ఉన్న బాధితురాలి పేరు నందినీ యాదవ్‌. తను డోమినోస్‌లో డెలివరీ గర్ల్‌గా పనిచేస్తోంది.

Nancy Crampton: 'భర్తను చంపడం ఎలా?' పుస్తకం రాసిన రచయిత్రికి భర్తను చంపిన కేసులో జీవితఖైదు..

14 Jun 2022 2:15 PM GMT
Nancy Crampton: నాన్సీ క్రాంప్టన్.. అమెరికాలోని పోర్ట్​లాండ్‌కు చెందిన రొమాంటిక్ నవలల రైటర్స్‌లో తాను కూడా ఒకరు.

Delhi: హోమ్ వర్క్ చేయలేదని చిన్నారిపై తల్లి దాష్టీకం.. మండుటెండలో మిద్దెపై..

9 Jun 2022 12:15 PM GMT
Delhi: అయిదేళ్ల చిన్నారి హోమ్ వర్క్ చేయలేదని.. కాళ్లు, చేతులు కట్టేసి మధ్యాహ్నం మండుటెండలో మిద్దెపై పడేసింది ఓ తల్లి.

Kshama Bindu: దేశంలో తొలి సోలో మ్యారేజ్.. అనుకున్న దానికంటే రెండ్రోజులు ముందే..

9 Jun 2022 11:50 AM GMT
Kshama Bindu: దేశంలో తొలి సోలోగమీ వివాహం జరిగింది. గుజరాత్‌ లో క్షమా బిందు అనే యువతి తనను తానే పెళ్లి చేసుకుంది.

Kemune: 3,400 ఏళ్లనాటి పురాతన నగరం.. ఇన్నాళ్లకు బయటపడింది..

8 Jun 2022 1:45 PM GMT
Kemune: ఇరాక్‌ కెమునేలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో ఓ భారీ జలాశయం కరువు వల్ల ఎండిపోయింది.

Madhya Pradesh: జంటను చంపి తిన్న ఎలుగుబంటి.. నాలుగు గంటల పాటు క్రూరంగా..

6 Jun 2022 9:22 AM GMT
Madhya Pradesh: ఆ శరీరాలను దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు లాక్కెళ్లి దాదాపు నాలుగు గంటల పాటు ఎలుగుబంటి తిన్నదని సమాచారం.

Kerala: సినిమా సీన్‌ను తలపించేలా బైక్‌ యాక్సిడెంట్‌.. వీడియో వైరల్..

5 Jun 2022 12:15 PM GMT
Kerala: కేరళలో ఓ యువకుడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. సినిమా సీన్‌ను తలపించేలా బైక్‌ యాక్సిడెంట్‌ జరిగింది.

Elephant Viral Video: పిల్ల ఏనుగు మృతదేహంతో తల్లి.. హృదయాన్ని కదిలించే వీడియో..

30 May 2022 10:00 AM GMT
Elephant Viral Video: ఆ ఏనుగు గురించి సమాచారం అందుకున్న అధికారులు ఏనుగు పట్టుకోవడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు.

The Conjuring House: భూత్ బంగ్లాకు రూ.12 కోట్లు.. దాని వెనుక ఓ హాలీవుడ్ కథ..

29 May 2022 2:22 PM GMT
The Conjuring House: 2019లో ఆత్మలపై పరిశోధనలు చేసే ఇద్దరు వ్యక్తులు ఈ ఇంటిని కొనడానికి ముందుకొచ్చారు.

Andhra Pradesh: చెల్లికి అండగా అన్న.. ఎండ్లబండిలో సుప్రీంకోర్టు వరకు..

28 May 2022 2:45 PM GMT
Andhra Pradesh: అత్తింటి వేధింపులు భరించలేని తోబుట్టువు కన్నీళ్లను చూసిన సోదరుడి పోరాటం తీరు అందర్నీ ఆలోచింపజేసింది.

Russia: శిక్షణ సమయంలో రొమాన్స్.. గాల్లోనే పైలట్ల శృంగారం..

27 May 2022 11:30 AM GMT
Russia: రష్యాలోని ఓ పైటెల్(28).. తన ట్రైనీ పైలెట్‌(21)కు శిక్షణ ఇప్పిస్తానని చెప్పి విమానం ఎక్కించాడు.

Odisha: మొబైల్ ఫోన్ దొంగిలించాడని లారీకి కట్టి, చెప్పుల దండ వేసి..

25 May 2022 9:30 AM GMT
Odisha: ఒడిశాలోని పారాదీప్‌లో మొబైల్ ఫోన్ దొంగిలించాడనే ఆరోపణతో ఓ వ్యక్తిని కదులుతున్న లారీ ముందు కట్టేసి చెప్పులతో దండ వేశారు.

Viral Video: ఆకతాయి అల్లరి.. సింహం నోట్లో వేలు పెట్టాడు.. ఆ తర్వాత..

23 May 2022 12:45 PM GMT
Viral Video: జమైకాలోని ఓ జూకీపర్ సింహం నోటి దగ్గర వేలు పెట్టి దానిని రెచ్చగొట్టాడు.

'Deer Zindagi': జీబ్రా క్రాసింగ్ వద్ద జింక.. జీవితం చాలా విలువైంది: వీడియో వైరల్

20 May 2022 10:00 AM GMT
'Deer Zindagi': ప్రాణం అమూల్యమైనది, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం మంచిది కాదు.

Bhubaneswar : పెళ్ళికి సైకిల్ పై వరుడు.. ఎందుకంటే..!

20 May 2022 5:30 AM GMT
Bhubaneswar : పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కొత్త పెళ్ళికొడుకు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు.. ఒడిశా భువనేశ్వర్ కి చెందిన శుభ్రాన్షు సమాల్. సిస్రాల...

Odisha : పెళ్ళికి నో అన్న వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు

19 May 2022 3:15 PM GMT
Odisha : మరికాసేపట్లో అయితే వరుడు తాళి కడుతాడు అనగా అతనికి ఊహించని షాక్ ఇచ్చింది వధువు.

Bengaluru: స్కూల్ విద్యార్థినుల ఘర్షణ.. బాయ్‌ఫ్రెండ్ కోసమే అంటూ ప్రచారం.. వీడియో వైరల్..

18 May 2022 11:15 AM GMT
Bengaluru: బెంగళూరులోని ఓ స్కూల్‌లో విద్యార్థులు రెండు వర్గాలుగా వీడిపోయి.. కొట్టుకున్నారు.

Karnataka : మహిళా లాయర్ పై విచక్షణారహితంగా దాడి.. వీడియో వైరల్

16 May 2022 3:30 AM GMT
Karnataka : కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్ జిల్లాలో దారుణం జరిగింది.. మహంతేష్ అనే వ్యక్తి పట్టపగలు ఓ స్థల వివాదంపై సంగీత అనే లాయర్ పైన...

Couple Fire: పెళ్లిలోనే ఒంటికి నిప్పంటించుకున్న వధూవరులు.. షాకింగ్ వీడియో..

14 May 2022 1:32 AM GMT
Couple Fire: స్టంట్‌మెన్‌గా పనిచేసే ఓ వ్యక్తి తన పెళ్లిలో చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు.

Florida: పైలట్‌కు అస్వస్థత.. ప్రయాణికుడే పైలట్‌గా మారి..

13 May 2022 6:30 AM GMT
Florida: ఇటీవల ఫ్లోరిడాలో విమానం నడుపుతుండగా పైలెట్ అస్వస్థకు గురయ్యాడు. ఆ విషయాన్ని ప్రయాణికుడు అధికారికి తెలియజేశాడు.

Haryana: చిరుత పంజాలో పోలీసులు.. అయినా ధైర్యంగా..

10 May 2022 3:30 AM GMT
Haryana: హర్యానాలోని పానిపట్‌ జిల్లా బెహ్రాంపూర్‌ గ్రామంలో చిరుతపులి సంచారం గ్రామస్తులను భయపెట్టింది.

Madhya Pradesh : తాళికట్టే టైమ్ కి కరెంట్ కట్... చెల్లెలకు కాబోయే భ‌ర్తతో అక్కకు పెళ్లి..!

9 May 2022 12:00 PM GMT
Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్లకు పెళ్లి ఫిక్స్ అయింది.

Cheetah Viral Video: చిరుతను వేటాడి చంపిన అడవి పందులు.. వీడియో వైరల్..

8 May 2022 12:45 PM GMT
Cheetah Viral Video: సాధారణంగా చిరుతను చూస్తేనే ఇతర జంతువులు పారిపోతాయి.

Loco Pilot: రైలును స్టార్ట్‌ చేసేందుకు ప్రాణాన్ని పణంగా పెట్టిన లోకో పైలట్.. వీడియో వైరల్..

7 May 2022 2:30 PM GMT
Loco Pilot: ఓ లోకో పైలట్‌ పెద్ద సాహసమే చేశాడు. వంతెనపై నిలిచిపోయిన ట్రైన్‌ను తన ప్రాణాలను పణంగా పెట్టి ముందుకు నడిపాడు.

Viral News: సింహాన్ని భయపెట్టిన వ్యక్తి.. అది కూడా చిన్న కర్రతో.. వీడియో వైరల్..

7 May 2022 1:30 PM GMT
Viral News: కర్ర చూపించగానే సింహం పారిపోయింది అని చెప్తే వినడానికి కాస్త నమ్మశక్యంగా ఉండదు కదా.

parrot missing : పాపం చిలుక ఎగిరిపోయిందట.. పట్టిస్తే నజరానా.. !

6 May 2022 11:45 AM GMT
parrot missing : గత 12 ఏళ్లుగా ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు చిలుక తప్పిపోవడంతో ఓ కుటుంబం దానికి కోసం అలమటిస్తోంది...

Viral News: ఉద్యోగులకు కొత్త రూల్.. వర్కింగ్ హవర్స్‌లో అలా చేస్తే జాబ్ పోయినట్టే..!

6 May 2022 1:17 AM GMT
Viral News: ఇలాంటి రూల్ చాలా కంపెనీల్లో ఉన్నా.. ఒక కంపెనీ మాత్రం ప్రత్యేకంగా దీని గురించి ఓ నోటీసు జారీ చేసింది.

Bihar : 36 అంగుళాల వరుడు.. 34 అంగుళాల వధువు..!

5 May 2022 4:00 AM GMT
Bihar : బిహర్‌‌ భగల్‌‌‌పుర్‌‌‌లో అరుదైన వివాహం జరిగింది.. గోపాల్‌‌పుర్‌‌‌ బ్లాక్‌‌లో ఇద్దరు మరుగుజ్జు వధూవరులు పెళ్లి చేసుకున్నారు.

Madhya Pradesh : ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం.. ఆరుగురు పిల్లల ఎదుట పెళ్లి..!

3 May 2022 12:30 PM GMT
Madhya Pradesh : మధ్యప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి గత పదిహేనేళ్ళుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేశాడు.

Udita Pal: పెళ్లిచూపులకు వచ్చిన వ్యక్తి నచ్చడంతో ఉద్యోగం ఇచ్చిన యువతి..

3 May 2022 7:15 AM GMT
Udita Pal: ‘నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా? నువ్వు మాట్రిమోని సైట్‌లో చూసి ఉద్యోగంలో చేర్చుకోలేవు.'

Bihar : తన కొడుకు బెయిల్ కోసం వెళ్తే.. ఆ తల్లితో మసాజ్ చేయించుకున్న పోలీస్...!

29 April 2022 12:30 PM GMT
Bihar : కొడుకు బెయిల్ కోసం వెళ్తే ఓ తల్లి పొలీస్ స్టేషన్‌కి వెళ్తే.. అక్కడి సీనియర్ అధికారి ఆమెతో మసాజ్ చేయించుకున్నాడు.

Vietnam: ప్రాణాలకు తెగించి బిడ్డను కాపాడుకున్న తల్లి.. వీడియో వైరల్..

27 April 2022 1:45 AM GMT
Vietnam: వియాత్నాంలో ఓ వ్యక్తి తన భార్య, పాపతో బైక్‌పై వెళ్తుండగా.. ఓ కారు ఓవర్‌టేక్‌ చేస్తూ.. వారిని తాకింది.

Gaya Temple: ఆ ఆలయంలో దేవుడికి ఏసీ.. ఏకంగా గర్భగుడిలోనే..

26 April 2022 2:10 AM GMT
Gaya Temple: గయా ఆలయంలో ఫ్యాన్లు, ఏసీలను తాము అమర్చలేదని, అక్కడి భక్తులే అమర్చారని స్పష్టం చేశారు శ్యామ్ దాస్.