అంతర్జాతీయం - Page 2

North Korea: నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ హెచ్చరికలు..

28 July 2022 12:59 PM GMT
North Korea: అమెరికా, సౌత్‌ కొరియాతో ఉద్రికత్తలు పెరిగిన వేళ కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. తీవ్ర హెచ్చరికలు చేశారు.

Monkeypox: మంకీపాక్స్ కలకలం.. ఆ దేశంలో మొదటి కేసు..

28 July 2022 12:30 PM GMT
Monkeypox: కరోనా భయం మరువకముందే ప్రపంచ దేశాలను మంకీపాక్స్ హడలెత్తిస్తోంది.

Google: గూగుల్‌లో ఉద్యోగం అదే అతడి ధ్యేయం.. 39 సార్లు రిజెక్ట్ 40వ సారి సక్సెస్..

28 July 2022 11:15 AM GMT
Google: అనుకున్న వెంటనే అయిపోవాలి.. లేకపోతే నిరుత్సాహం.. తమని తాము తక్కువ అంచనా వేసుకోవడం..

Ukraine : ఉక్రెయిన్ అధ్యక్షుడు, భార్యపై తీవ్ర విమర్శలు.. కారణం అదే..

28 July 2022 3:53 AM GMT
Ukraine : ఉక్రెయిన్ రావణకాష్టంలా ఉంటే.. అధ్యక్షుడు అంత తాపీగా భార్యతో ఎలా ఫోటోలు దిగగలుగుతున్నాడని నెటిజన్లు అంటున్నారు.

Britain Elections : రిషి కన్నా ఓ అడుగుముందున్న లిజి..

27 July 2022 2:30 PM GMT
Britain Elections : బ్రిటన్ ప్రధానమంత్రి ఎన్నికల్లో రిషి సునాక్, లిజి ట్రస్ నువ్వానేనా అన్నట్టుగా పోటీపడుతున్నారు

Sri Lanka : లంకకు తిరిగిరానున్న గొటబాయ రాజపక్స.. ఎప్పుడంటే..?

27 July 2022 2:00 PM GMT
Sri Lanka : నిరసనల మధ్య శ్రీలంకను విడిచి వెళ్లిన గోటబయ రాజపక్స తిరిగి మళ్లీ సొంత గూటికి చేరుకోనున్నారు.

ISS Russia : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రష్యా ఔట్.. కారణం అదే..

27 July 2022 12:19 PM GMT
ISS Russia : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చేందుకు రష్యా సిద్ధమైంది.

Phillipines : ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. పేకమేడల్లా కూలిన భవనాలు..

27 July 2022 11:57 AM GMT
Phillipines : భూకంపాలకు నిలయంగా మారిన ఫిలిప్పీన్స్‌లో ఇవాళ మళ్లీ భూమి కంపించింది.

Zuckerberg: రూ.245 కోట్లకు ఇల్లు అమ్మిన జుకర్ బర్గ్

27 July 2022 5:40 AM GMT
Zuckerberg: 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇల్లు శాన్ ఫ్రాన్సిస్కో జనరల్ హాస్పిటల్ మరియు ట్రామా సెంటర్‌కు సమీపంలో ఉంది. దీనిని 1928లో...

Joe Biden : సంక్షోభం దిశగా అమెరికా.. అలా ఎప్పటికీ కాదన్న బైడెన్

26 July 2022 1:05 PM GMT
Joe Biden : అమెరికాలో ఆర్ధిక మాంద్యం ఆ దేశ పాలకులను ఆందోళనకు గురిచేస్తోంది

Saudi Arabia : సౌదీలో సైడ్ స్క్రాపర్లు.. వందల కిలోమీటర్ల పొడవు..

26 July 2022 10:30 AM GMT
Saudi Arabia : సౌదీ అరేబియాలో సైడ్ స్క్రాపర్లను నిర్మించడానికి ప్రణాళిక సిద్ధమైంది.

Apple Watch: యువతి ప్రాణాలను కాపాడిన యాపిల్ వాచ్.. ఆమె శరీరంలోని ట్యూమర్‌ని గుర్తించి..

25 July 2022 11:05 AM GMT
Apple Watch: యాపిల్ వాచ్ మైక్సోమా అనే అరుదైన ప్రాణాంతక కణితిని గుర్తించడం ద్వారా తన వినియోగదారుని ప్రాణాలను కాపాడింది.

Russian Robot Chess: బాలుడి వేలు విరిచేసిన రోబో.. చెస్ ఆటలో..

25 July 2022 1:30 AM GMT
Russian Robot Chess: ఇటీవల రష్యాలోని మాస్కోలో 'మాస్కో చెస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌' జరిగింది.

Philippines: ఫిలిప్పీన్స్‌లోని యూనివ‌ర్సిటీలో కాల్పులు.. మాజీ మేయ‌ర్‌తో స‌హా ముగ్గురు మృతి..

24 July 2022 1:30 PM GMT
Philippines: ఫిలిప్పీన్స్‌లోని ఓ యూనివ‌ర్సిటీలో సాయుధులు జ‌రిపిన కాల్పులు జరపడంతో మాజీ మేయ‌ర్ స‌హా ముగ్గురు మృతి చెందారు

Akshata Murthy: నాలుగేళ్ల ప్రేమ.. నాన్న ముందు ఒప్పుకోలేదు: అక్షతా మూర్తి

22 July 2022 9:33 AM GMT
Akshata Murthy: తండ్రి ఓ పెద్ద ఐటీ సంస్థకు అధినేత అయినా, భర్త ప్రముఖ రాజకీయ వేత్త అయినా వారి పేరు చెప్పుకుని ఎదగాలనుకోలేదు..

Joe Biden : జో బైడన్‌కు కరోనా.. వైట్ హౌస్‌లోనే ఐసొలేషన్

22 July 2022 1:52 AM GMT
Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కరోనా బారిన పడ్డారు.

Australia: క్లీనింగ్ ఉద్యోగం.. కోట్లల్లో ఆదాయం

21 July 2022 10:15 AM GMT
Australia: ఇళ్ళలో పనిచేసేవారికి ఇక్కడ ఇచ్చే జీతం రూ.1500 ల నుంచి 2 వేల వరకు ఉంటుంది.

Magnus Carlsun : చెస్‌కు మాగ్నస్ కార్ల్‌సన్ బ్రేక్.. వరుస విజయాలతో బోర్ కొట్టిందన్న ఛాంపియన్

21 July 2022 4:15 AM GMT
Magnus Karlsan : ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్లసన్‌కు వరుస విజయాలు సాధించి బోరకొట్టిందట.

Rishi Sunak : 5వ రౌండ్‌లోనూ రిషి ఘన విజయం..

21 July 2022 1:45 AM GMT
Rishi Sunak : బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్ మరో అడుగు ముందుకేశారు.

Sri Lanka: శ్రీలంకలో సంక్షోభం.. సెక్స్ వర్కర్లుగా మారుతున్న మహిళలు..

20 July 2022 3:15 PM GMT
Sri Lanka: చేతిలో చిల్లి గవ్వ లేదు.. శ్రీలంకలో ఎటు చూసినా దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి..

Sri Lanka President: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా విక్రమసింఘే.. 134 మంది ఎంపీల మద్దతుతో..

20 July 2022 10:15 AM GMT
Sri Lanka President: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు స్వీకరించనున్నారు.

New Delhi : భారత్‌లో శ్రీలంక పరిస్థితులు తలెత్తవు : కేంద్ర మంత్రి జైశంకర్

20 July 2022 2:22 AM GMT
New Delhi : శ్రీలంకలో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో భారత్​లోనూ అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

PROJECT SHAKTHI: బాలికా విద్య కోసం లక్ష డాలర్ల ఫండ్‌ రైజింగ్‌ ప్రోగ్రామ్‌

19 July 2022 10:16 AM GMT
PROJECT SHAKTHI: భారత్‌లో ఆర్థికంగా వెనుకబడిన బాలికల సాధికారతే ధ్యేయంగా, బాలికా విద్య కోసం లక్ష డాలర్ల ఫండ్‌ రైజింగ్‌ ప్రోగ్రామ్‌ చేపడుతున్నారు..

Paris Firing : కారులోంచి దిగి ఫైరింగ్.. ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు..

19 July 2022 2:45 AM GMT
Paris Firing : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా...మరో 4గురు తీవ్ర గాయాల పాలయ్యారు

Rishi Sunak : మెజారిటీ సపోర్ట్‌తో దుసుకెళ్లిపోతున్న రిషి..

19 July 2022 2:22 AM GMT
Rishi Sunak : బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ మరింత ఆధిక్యం సాధించారు.

Rishi Sunak : ఒపీనియన్ పోల్స్‌లో రిషి సునక్‌కే మెజారిటీ..

17 July 2022 3:38 PM GMT
Rishi Sunak : రిషి సునక్ బ్రిటన్ ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమం అవుతోంది.

Elon Musk : ఎలాన్ మస్క్ పరాగ్‌తో అంత మాట అన్నాడా..?

17 July 2022 2:11 PM GMT
Elon Musk : ట్విట్టర్‌ కొనుగోలును టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

Srilanka Crisis : కరోనా, లాక్‌డౌన్ల వల్లే శ్రీలంకలో సంక్షోభం : గోటబయ రాజపక్స

17 July 2022 10:00 AM GMT
Srilanka Crisis : శ్రీలంక ఆర్ధిక పతనానికి కరోనా, లాక్‌డౌన్లే కారణమన్న గోటబయ రాజపక్స

Elon Musk : అందుకే ట్విట్టర్‌ను ఇంకా కొనలేదు : ఎలాన్ మస్క్

16 July 2022 1:15 PM GMT
Elon Musk : టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. ట్వీటర్ మధ్య వార్ తగ్గడం లేదు.

Elon Musk : ఎలాన్ మస్క్ తండ్రి షాకింగ్ స్టేట్మెంట్..

16 July 2022 10:14 AM GMT
Errol Musk : ఎలాన్ మస్క్ తండ్రి ఎరాల్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనం పిల్లలు కనడానికే భూమి మీద ఉన్నమాంటూ ఆయన అన్నారు.

CAATSA Law: అమెరికాలో కీలక ముందడుగు.. భారత్‌కు అనుకూలంగా..

16 July 2022 8:15 AM GMT
CAATSA Law: కాట్సా చట్టం నుంచి భారత్‌ను మినహాయిస్తూ రూపొందించిన సవరణ చట్టం బిల్లు అమెరికా ప్రతినిధుల సభలో పాస్ అయింది.

Florida: ఫ్లోరిడాలో కొత్త తరహా లాక్‌డౌన్.. నత్తలే కారణం..

16 July 2022 1:37 AM GMT
Florida: నత్తలు అనేవాటిని ఆలస్యానికి ఉదాహరణగా వర్ణిస్తుంటారు. కానీ ఆ దేశంలో మాత్రం నత్తలను చూస్తే భయపడుతున్నారు.

Britain PM: బ్రిటన్‌ ప్రధాని ఎన్నికలు.. 101 ఓట్లతో రిషి సునాక్ ముందంజ..

15 July 2022 3:52 PM GMT
Britain PM: బ్రిటన్‌ ప్రధాని పీఠం రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ దూసుకుపోతున్నారు.

Russia: ఉక్రెయిన్‌‌పై రష్యా క్షిపణి దాడులు.. 23 మంది మృతి..

15 July 2022 3:00 PM GMT
Russia: ఉక్రెయిన్‌లో రష్యా మళ్లీ భీకర యుద్ధం కొనసాగిస్తోంది. వినిట్సియా నగరంపై రష్యా క్షిపణుల దాడులు చేసింది.

Ranil Wickremesinghe: శ్రీలంక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘేకు బాధ్యతలు..

15 July 2022 10:00 AM GMT
Ranil Wickremesinghe: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఎట్టకేలకు రాజీనామా చేశారు.

Bill Gates : "సంపన్నుల జాబితా నుండి బయటకు వచ్చేస్తా" : బిల్ గేట్స్

15 July 2022 6:23 AM GMT
Bill Gates : త్వరలోనే సంపన్నుల జాబితా నుంచి బయటకు వచ్చేస్తానని బిల్‌గేట్స్ ప్రకటించారు.