అమెరికాలో కరోనా మరణమృదంగం

అమెరికాలో కరోనా మరణమృదంగం
X

అమెరికాలో కరోనా మరణమృదంగం మోగిస్తునే ఉంది. ఒక్కరోజే 3124 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు నమోదైన రోజువారి మరణాల్లో ఇదే అత్యధికం. కరోనా కేసులతో పాటు మరణాలు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మూడు లక్షలమంది చనిపయారు. ఇక బాధితల సంఖ్య కోటి 60 లక్షలకు దాటింది. రెండు వ్యాక్సిన్‌లు దాదాపు అందుబాటులో వచ్చే సమయంలో.. ఈ స్థాయిలో... కరోనా మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.

Tags

Next Story