ఏపీలో ఓటమికి కారణం అదే.. - బీజేపీ సీనియర్ నేత

ఏపీలో ఓటమికి కారణం అదే.. - బీజేపీ సీనియర్ నేత

తెలుగుదేశం పార్టీ తమపై చేసిన కుట్రలను ప్రజలకు వివరించడంలో విఫలమైనందునే, ఆంధ్రప్రదేశ్‌లో ఓడిపోయామన్నారు బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఏపీలో బలపడడానికి తమదైన వ్యూహాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వైసీపీ, బీజేపీకి మిత్రపక్షం కానేకాదని తెలిపారు. హామీల అమలుకు 6 నెలల సమయం ఇచ్చి, కొత్త ప్రభుత్వంపై పోరాడుతామన్నారు విష్ణువర్ధన్‌ రెడ్డి.

Tags

Next Story